Telugu Lyrics
నా మనసు తేనెలూరెగా
నీ కళ్ళలోని మెరుపులోన
నా రెక్కలు విప్పారగా
నిన్నే వెతికే నా కనులలో
రేపటి కలలు విరిసెగా
నీ ఊహల రాగాలలో
నా ఊపిరే సాగేగా
నీ నవ్వుల పువ్వులలోన
నా మనసు తేనెలూరెగా
నీ కళ్ళలోని మెరుపులోన
నా రెక్కలు విప్పారగా
హోయ్… సరిగమల సరిగమల
సరిగమల సరిగమల
సాగే జీవిత వీణలో
నీవు పలికే స్వరముల
సరిగమల సరిగమల
సరిగమల సరిగమల
సాగే జీవిత వీణలో
నీవు పలికే స్వరముల
నీ నవ్వుల పువ్వులలోన
నా మనసు తేనెలూరెగా
నీ కళ్ళలోని మెరుపులోన
నా రెక్కలు విప్పారగా
ఓ… మెరిసేటి మెరిసేటి
మెరిసేటి మెరిసేటి
మెరుపులో ఒక మెరుపు నీవే
వసివాడని వసివాడని
వసివాడని వసివాడని
పువ్వులాంటి అందం నీదే
గాలిలో కలిసేటి
గాలిలో కలిసేటి
గంధమై నన్ను తాకావే
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మదిలో చేరి నిలిచావే
నీ నవ్వుల పువ్వులలోన
నా మనసు తేనెలూరెగా
నీ కళ్ళలోని మెరుపులోన
నా రెక్కలు విప్పారగా
నిన్నే వెతికే నా కనులలో
రేపటి కలలు విరిసెగా
నీ ఊహల రాగాలలో
నా ఊపిరే సాగేగా
English Lyrics / Transliteration
Naa manasu thenelurega
Nee kallaloni merupulona
Naa rekkalu vipparaga
Ninne vethike naa kanulalo
Repati kalalu virisega
Nee oohala ragalalo
Naa oopire saagega
Nee navvula puvvulalona
Naa manasu thenelurega
Nee kallaloni merupulona
Naa rekkalu vipparaga
Hoy… Sarigamala sarigamala
Sarigamala sarigamala
Saage jeevitha veenalo
Neevu palike swaramula
Sarigamala sarigamala
Sarigamala sarigamala
Saage jeevitha veenalo
Neevu palike swaramula
Nee navvula puvvulalona
Naa manasu thenelurega
Nee kallaloni merupulona
Naa rekkalu vipparaga
O… Meriseti meriseti
Meriseti meriseti
Merupulo oka merupu neeve
Vasivaadani vasivaadani
Vasivaadani vasivaadani
Puvvulaanti andam neede
Gaalilo kaliseti
Gaalilo kaliseti
Gandhamai nannu thaakave
Mellaga mellaga
Mellaga mellaga
Madilo cheri nilichaave
Nee navvula puvvulalona
Naa manasu thenelurega
Nee kallaloni merupulona
Naa rekkalu vipparaga
Ninne vethike naa kanulalo
Repati kalalu virisega
Nee oohala ragalalo
Naa oopire saagega