Telugu Lyrics
రైతు ఆత్మ చప్పుడు వేగరాయన
చూపులొనే వున్నది చైతన్య సీమ
చరిత్ర సృష్టించును రైతు యోధున
తొలి పొద్దు పొడవగానే
తొలి పలుకే ఉదయ గీత
పంట పొలాల కెళ్ళగానే
పని పొంగే కమ్మని పూత
నేలతల్లి ఒడిలోన
పచ్చని సిరులు వెళ్ళార
రైతన్న కష్టములోన
దేశమంత నిండార
వానరిగాడి తలలోన
రచనలు నిండుగా
మనసంతా పొలంలోన
పంటలు పండుగా
ఆకాశం చూడాలి
భూమాతను అండాలి
రైతన్న ఆడుకోరా
రాబోవు కాలం నీదే రా
హే రాయలి రావులపాడు రాయలసీమ
రైతు ఆత్మ చప్పుడు వేగరాయన
చూపులొనే వున్నది చైతన్య సీమ
చరిత్ర సృష్టించును రైతు యోధున
English Lyrics / Transliteration
Raithu aatma chappudu vegarayana
Choopulone unnadi chaitanya seema
Charitra srushtinchunu raithu yoduna
Toli poddu podavagane
Toli paluke udaya geetha
Panta polala kellagane
Pani ponge kammani pootha
Nelathalli odilona
Pachani sirulu vellara
Raithanna kasthamilona
Desamantha nindara
Vaanarigadi talalona
Rachanalu nindugaa
Manasantha polamlona
Pantaloo pandugaa
Aakasam choodali
Bhoomathanu andali
Raithanna aadukora
Rabovu kaalam neede ra
Hey Ryali Ravulapadu Rayalaseema
Raithu aatma chappudu vegarayana
Choopulone unnadi chaitanya seema
Charitra srushtinchunu raithu yoduna