Telugu Lyrics
పడిలేచే కెరటంలా, నేనింక
మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నా
నువ్వసలే రానంటున్నా
పడిలేచే కెరటంలా, నేనింక
మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నా
నువ్వసలే రానంటున్నా
నేను నీతో కలలు కంటున్నా
నువ్వేమో దూరమంటున్నా
చూపుల్లో సంతోషం ఉంటే
మనసులు వెతుక్కునేయ్
కష్టాల కన్నీళ్ళతో
కలిసిపోతాయ్
వర్షం ముందొగ, మేఘం చుట్టొగ
పడిలేచే కెరటంలా, నేనింక
మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నా
నువ్వసలే రానంటున్నా
గుండెలదిరిపోయేలా
గొంతుతోనే పిలిచాను
నా రాగాన్ని వినేవాళ్ళు
ఎవరూ లేరని తెలీదు
నిన్ను చూడాలని
తిరిగి వెనక్కి చూడను
నీ తోడు లేక
నడవనంటున్నా
వర్షం ముందొగ, మేఘం చుట్టొగ
పడిలేచే కెరటంలా, నేనింక
మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నా
నువ్వసలే రానంటున్నా
పడిలేచే కెరటంలా, నేనింక
మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నా
నువ్వసలే రానంటున్నా
English Lyrics / Transliteration
Padileche keratam la, neninka
Malli malli rammantunna
Nuvvasale raanan tunnna
Padileche keratam la, neninka
Malli malli rammantunna
Nuvvasale raanan tunnna
Nenu neetho kalalu kantunna
Nuvvemo dooramantunna
Choopullo santhosham unte
Manasulu vetukkuney
Kasthala kannillatho
Kalisipothai
Varsham munduga, megham chuttuga
Padileche keratam la, neninka
Malli malli rammantunna
Nuvvasale raanan tunnna
Gundeladiripoyela
Gonthutho ne pilichanu
Na raganni vinevaallu
Evaru lerani teliyadu
Ninnu choodalani
Tirigi venakki choodanu
Nee thodu leka
Nadavanan tunna
Varsham munduga, megham chuttuga
Padileche keratam la, neninka
Malli malli rammantunna
Nuvvasale raanan tunnna
Padileche keratam la, neninka
Malli malli rammantunna
Nuvvasale raanan tunnna