Telugu Lyrics
లడక్ లడక్ లడక్ నడుములో
ధడక్ ధడక్ ధడక్ గుండెల్లో
లడక్ లడక్ లడక్ నడుములో
తడబడుతున్నది తనువే
అడుగు పడుతున్నది నీతో
హెయ్ ధడక్ ధడక్ ధడక్ గుండెల్లో
లడక్ లడక్ లడక్ నడుములో
తడబడుతున్నది తనువే
అడుగు పడుతున్నది నీతో
అమ్మో అని పిలిచేసింది
అక్కడే నిలిచింది
ఏదో అని పిలిచేసింది
ఎదుటే నిలిచింది
కాబోయే రాణివి నువ్వే
కావాలి నాకు నీవే
ఓ చందమామ రావే
నా చేతికి అందవే
నీలి కళ్ళ పాపాయి
నాకోసం దిగి రావే
ఓ చందమామ రావే
నా చేతికి అందవే
నీలి కళ్ళ పాపాయి
నాకోసం దిగి రావే
నీ చెంత చేరే వరకు
నిన్నే ఆరాధిస్తా
నీతోనే ఈ జీవితం
నాకు కావాలంటా
ధడక్ ధడక్ ధడక్ గుండెల్లో
లడక్ లడక్ లడక్ నడుములో
తడబడుతున్నది తనువే
అడుగు పడుతున్నది నీతో
అమ్మో అని పిలిచేసింది
అక్కడే నిలిచింది
ఏదో అని పిలిచేసింది
ఎదుటే నిలిచింది
కాబోయే రాణివి నువ్వే
కావాలి నాకు నీవే
హెయ్
రాజాలాగ వున్నావే
రారాజుగా మారిపో
నా ఒడిలోన వున్నావే
రాణిగా అభిషేకిస్తా
రాజా రాజా నువ్వే
నేను ప్రేమింతును నీవే
రాజా రాజా నువ్వే
నేను ప్రేమింతును నీవే
ఓ చందమామ రావే
నా చేతికి అందవే
నీలి కళ్ళ పాపాయి
నాకోసం దిగి రావే
ఓ చందమామ రావే
నా చేతికి అందవే
నీలి కళ్ళ పాపాయి
నాకోసం దిగి రావే
నీ చెంత చేరే వరకు
నిన్నే ఆరాధిస్తా
నీతోనే ఈ జీవితం
నాకు కావాలంటా
ధడక్ ధడక్ ధడక్ గుండెల్లో
లడక్ లడక్ లడక్ నడుములో
తడబడుతున్నది తనువే
అడుగు పడుతున్నది నీతో
English Lyrics / Transliteration
Ladak Ladak Ladak Nadumu’lo
Dhadak Dhadak Dhadak Gunde’llo
Ladak Ladak Ladak Nadumu’lo
Tadabadutunnadi Tanuve
Adugu Padutunnadi Neetho
Hey Dhadak Dhadak Dhadak Gunde’llo
Ladak Ladak Ladak Nadumu’lo
Tadabadutunnadi Tanuve
Adugu Padutunnadi Neetho
Ammo Ani Pilichindi
Akkade Nilichindi
Edo Ani Pilichindi
Edute Nilichindi
Kaboye Ranivi Nuvve
Kavali Naaku Neeve
O Chandamama Rave
Naa Chethiki Andave
Neeli Kalla Paapayi
Naakosam Digi Raave
O Chandamama Rave
Naa Chethiki Andave
Neeli Kalla Paapayi
Naakosam Digi Raave
Nee Chentha Cherē Varuku
Ninne Aaraadhistā
Neethone Ee Jeevitham
Naaku Kaavaalantā
Dhadak Dhadak Dhadak Gunde’llo
Ladak Ladak Ladak Nadumu’lo
Tadabadutunnadi Tanuve
Adugu Padutunnadi Neetho
Ammo Ani Pilichindi
Akkade Nilichindi
Edo Ani Pilichindi
Edute Nilichindi
Kaboye Ranivi Nuvve
Kavali Naaku Neeve
Hey
Rajaalaaga Vunnāvē
Rārājugā Maaripō
Naa Odilona Vunnāvē
Ranigā Abhisēkisthā
Raja Raja Nuvve
Nenu Premintunu Neeve
Raja Raja Nuvve
Nenu Premintunu Neeve
O Chandamama Rave
Naa Chethiki Andave
Neeli Kalla Paapayi
Naakosam Digi Raave
O Chandamama Rave
Naa Chethiki Andave
Neeli Kalla Paapayi
Naakosam Digi Raave
Nee Chentha Cherē Varuku
Ninne Aaraadhistā
Neethone Ee Jeevitham
Naaku Kaavaalantā
Dhadak Dhadak Dhadak Gunde’llo
Ladak Ladak Ladak Nadumu’lo
Tadabadutunnadi Tanuve
Adugu Padutunnadi Neetho