Telugu Lyrics
మురిసేటి వయ్యార
మురిపాల నవయవ్వన
ముగ్ధావతార
మువ్వల నవకాల
మురిసేటి వయ్యార
మురిపాల నవయవ్వన
ముగ్ధావతార
అందాల లతలా
అరవిరిసిన పువ్వలా
అందాల లతలా
అరవిరిసిన పువ్వలా
నందాల కాంతుల
నయనాల మరుమల్లె
నవరాగ మాలిక
నవవసంత లీల
నవరాగ మాలిక
నవవసంత లీల
కళ్యాణ రంగాల
కళకళల కిరణం
మువ్వల నవకాల
మురిసేటి వయ్యార
మురిపాల నవయవ్వన
ముగ్ధావతార
పదముల సవ్వడి
రతికేళికి సింగార
పదముల సవ్వడి
రతికేళికి సింగార
హృదయాల రంజింప
మధురిమ స్రవంతి
కౌగిలిని కోరి
యవ్వనపు తీర
కౌగిలిని కోరి
యవ్వనపు తీర
మదనుని వరమా
మధురాల హార
మువ్వల నవకాల
మురిసేటి వయ్యార
మురిపాల నవయవ్వన
ముగ్ధావతార
English Lyrics / Transliteration
Muriseti vayyara
Muripala navayauvana
Mugdhavatara
Muvvala navakala
Muriseti vayyara
Muripala navayauvana
Mugdhavatara
Andala lathala
Aravirisina puvvada
Andala lathala
Aravirisina puvvada
Nandala kanthula
Nayanala marumalle
Navaraga malika
Navavasantha leela
Navaraga malika
Navavasantha leela
Kalyana rangala
Kalakala kiranam
Muvvala navakala
Muriseti vayyara
Muripala navayauvana
Mugdhavatara
Padamula savadi
Rathikeliki singara
Padamula savadi
Rathikeliki singara
Hrudayala ranjimpam
Madhurima sravanthi
Kaugilini kori
Yauvanapu theera
Kaugilini kori
Yauvanapu theera
Madanuni varama
Madhurala haara
Muvvala navakala
Muriseti vayyara
Muripala navayauvana
Mugdhavatara