Telugu Lyrics
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
రెక్కలు వచ్చె రెక్కలు వచ్చె
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
నీవుంటే నేనింకా ఎవ్వరినీ
చూడనుగా
నా తోడుగా నీవుంటే
ఏ లోకం నేనోయనుగా
అడుగులు ముందుకు వేయగ
నన్నెవ్వరూ ఆపలేరు
నా పైన నీ కన్నులుంటే
నా గెలుపు ఆపలేరు
చూసే చూపులన్నీ
నీకే చెందునులే
నీవే నా ప్రాణములే
నీవే నా సర్వములే
రెక్కలు వచ్చె రెక్కలు వచ్చె
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
రెక్కలు వచ్చె రెక్కలు వచ్చె
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
పక్షులు పక్షులు
పైకి ఎగిరేవు
ఎక్కడికి నీవు
ఎక్కడికి నీవు
నేనుంటాను
నేనుంటాను
నీతోనే నువ్వు
ఎక్కడుంటే
అక్కడే నేను
నీవుంటే నేనింకా ఎవ్వరినీ
చూడనుగా
నా తోడుగా నీవుంటే
ఏ లోకం నేనోయనుగా
అడుగులు ముందుకు వేయగ
నన్నెవ్వరూ ఆపలేరు
నా పైన నీ కన్నులుంటే
నా గెలుపు ఆపలేరు
చూసే చూపులన్నీ
నీకే చెందునులే
నీవే నా ప్రాణములే
నీవే నా సర్వములే
రెక్కలు వచ్చె రెక్కలు వచ్చె
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
రెక్కలు వచ్చె రెక్కలు వచ్చె
నాకిప్పుడు రెక్కలు వచ్చె
చెలియలి కట్టనై నీ ఒడినే
చూస్తున్నాను ఈ లోకమే
English Lyrics / Transliteration
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame
Rekkalu vacche rekkalu vacche
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame
Nee vunte neninka evvarini
Choodanugaa
Naa thodugaa neevunte
Ye lokam nenoyyanugaa
Adugulu munduku veyaga
Nannevvaroo aapalearu
Naa paina nee kannulunte
Naa gelupu aapalearu
Choose choopulanni
Neeke chendunule
Neeve naa praanamule
Neeve naa sarvamule
Rekkalu vacche rekkalu vacche
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame
Rekkalu vacche rekkalu vacche
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame
Pakshulu pakshulu
Paiki egirevu
Ekkadiki neevu
Ekkadiki neevu
Nenuntaanu
Nenuntaanu
Neethone nuvvu
Ekkadunte
Akkade nenu
Nee vunte neninka evvarini
Choodanugaa
Naa thodugaa neevunte
Ye lokam nenoyyanugaa
Adugulu munduku veyaga
Nannevvaroo aapalearu
Naa paina nee kannulunte
Naa gelupu aapalearu
Choose choopulanni
Neeke chendunule
Neeve naa praanamule
Neeve naa sarvamule
Rekkalu vacche rekkalu vacche
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame
Rekkalu vacche rekkalu vacche
Naak ippudu rekkalu vacche
Cheliyali kattanai nee odine
Choosthunnaanu ee lokame