Telugu Lyrics
నే వేదనా సంద్రాన మునిగెనే నా మది
ఈ గాలిలోన నిండిన నీ సుమధుర గీతమె
నా జీవితాన నింపిన నీ ప్రేమ సుధారసమే
ఎన్నడో నీవు రావే యమునా తీరానికే
ఎన్నడో నీవు రావే యమునా తీరానికే
ఎన్నడో నీవు రావే యమునా తీరానికే
ఎన్నడో నీవు రావే యమునా తీరానికే
వనమాలి నీ నామము నే కోరె
వనమాలి నీ నామము నే కోరె
రాధను గోపికను రాధను గోపికను
అంతులేని విరహాన కరిగె నా యవ్వనమే
అంతులేని విరహాన కరిగె నా యవ్వనమే
నే వేదనా సంద్రాన మునిగెనే నా మది
ఈ గాలిలోన నిండిన నీ సుమధుర గీతమె
నా జీవితాన నింపిన నీ ప్రేమ సుధారసమే
English Lyrics / Transliteration
Ne vedanaa sandraana munigene naa madhi
Ee gaalilona nindina nee sumadhura geethame
Naa jeevithaana nimpina nee prema sudhaarashame
Ennado neevu raave Yamuna theeraanike
Ennado neevu raave Yamuna theeraanike
Ennado neevu raave Yamuna theeraanike
Ennado neevu raave Yamuna theeraanike
Vanamali nee naamamu ne kore
Vanamali nee naamamu ne kore
Raadhanu Gopikanu Raadhanu Gopikanu
Anthuleni virahaana karige naa yovaname
Anthuleni virahaana karige naa yovaname
Ne vedanaa sandraana munigene naa madhi
Ee gaalilona nindina nee sumadhura geethame
Naa jeevithaana nimpina nee prema sudhaarashame