Telugu Lyrics
నాయందు నిలిచెను నా విభుని నామము
నాయందు నిలిచెను నా విభుని నామము
అగ్న్యాది తేజస్సులన్నీ కలవు నాయందు
నాయందు నిలిచెను నా విభుని నామము
నాయందు నిలిచెను నా విభుని నామము
పృధివ్యాది పంచభూతాలన్ని కలవు నాయందు
నాయందు నిలిచెను నా విభుని నామము
నాయందు నిలిచెను నా విభుని నామము
వేద వేదాంతాల సారము కలదు నాయందు
నాయందు నిలిచెను నా విభుని నామము
నాయందు నిలిచెను నా విభుని నామము
English Lyrics / Transliteration
Nayandu nilichenu naa vibhuni naamamu
Nayandu nilichenu naa vibhuni naamamu
Agnyadi tejassulanni kalavu nayandu
Nayandu nilichenu naa vibhuni naamamu
Nayandu nilichenu naa vibhuni naamamu
Prudhivyadi panchabhutaalanni kalavu nayandu
Nayandu nilichenu naa vibhuni naamamu
Nayandu nilichenu naa vibhuni naamamu
Veda vedantaala saaramu kaladu nayandu
Nayandu nilichenu naa vibhuni naamamu
Nayandu nilichenu naa vibhuni naamamu