Telugu Lyrics
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
ధర్మస్థల వాస ధర్మస్థల వాస
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
హరిహర పుత్రుడవై అవతారమెత్తిన
అయ్యప్పస్వామి నిన్ను తలచెదను
హరిహర పుత్రుడవై అవతారమెత్తిన
అయ్యప్పస్వామి నిన్ను తలచెదను
ధర్మస్థల వాస ధర్మస్థల వాస
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
ఘనమైన నీ నామము ఘనమైన నీ నామము
ఘనమైన నీ నామము సదా స్మరియించెదను
తనయుల పాలిట నీవే తండ్రివయ్యా
తనయుల పాలిట నీవే తండ్రివయ్యా
ధర్మస్థల వాస ధర్మస్థల వాస
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
అష్టలక్ష్ములలో లక్ష్మివై వెలసిన
అమ్మల గన్నమ్మను కొలిచెదను
అష్టలక్ష్ములలో లక్ష్మివై వెలసిన
అమ్మల గన్నమ్మను కొలిచెదను
ధర్మస్థల వాస ధర్మస్థల వాస
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
నరసింహుడవై అవతారమెత్తిన
నరహరి దేవా నిను కొలిచెదను
నరసింహుడవై అవతారమెత్తిన
నరహరి దేవా నిను కొలిచెదను
ధర్మస్థల వాస ధర్మస్థల వాస
శ్రీ గురు రఘుపతినే నమ్ముకొందును
English Lyrics / Transliteration
Shri Guru Raghupathine Nammukonthunu
Dharmasthala Vaasa Dharmasthala Vaasa
Shri Guru Raghupathine Nammukonthunu
Harihara putrudavai avataramettina
Ayyappaswami ninnu thalachedanu
Harihara putrudavai avataramettina
Ayyappaswami ninnu thalachedanu
Dharmasthala Vaasa Dharmasthala Vaasa
Shri Guru Raghupathine Nammukonthunu
Ghanamaina nee naamamu ghanamaina nee naamamu
Ghanamaina nee naamamu sadaa smariyinchedanu
Thanayula paalita neeve thandrivayya
Thanayula paalita neeve thandrivayya
Dharmasthala Vaasa Dharmasthala Vaasa
Shri Guru Raghupathine Nammukonthunu
Ashtalakshmulalo Lakshmivai velasina
Ammala gannammmanu kolichedanu
Ashtalakshmulalo Lakshmivai velasina
Ammala gannammmanu kolichedanu
Dharmasthala Vaasa Dharmasthala Vaasa
Shri Guru Raghupathine Nammukonthunu
Narasimhuḍavai avataramettina
Narhari deva ninu kolichedanu
Narasimhuḍavai avataramettina
Narhari deva ninu kolichedanu
Dharmasthala Vaasa Dharmasthala Vaasa
Shri Guru Raghupathine Nammukonthunu