Telugu Lyrics
నందగోపుడూ బాలడు నారాయణుడు బాలడు
ఆదిదేవుడూ బాలడు అమరుడూ బాలడు
శ్రీవత్సలాలడూ బాలడు శ్రీనివాసుడూ బాలడు
అలిగే గోపాలుడు అనంత రూపుడు
బాల గోపాలుడు వసుదేవుడు
లీలలు చూపేవాడు లోక రక్షకుడు
లోక పాలకుడు పుడమి పాలకుడు
పసుపు కుంకుమ పాదాల జోడు
వెన్న ముద్దల కోరడు
వగలొ తిరుగాడు కొంగు బంగారు
మువ్వల సవ్వడి వినరా
రమ్మని పిలిచే రమణీయ రూపుడు
శ్రీరమనుడు నీ దారికై వేచి ఉన్నాడు
గోవిందుడూ బాలడు ఘన శ్యాముడూ బాలడు
నందగోపుడూ బాలడు నారాయణుడు బాలడు
ఆదిదేవుడూ బాలడు అమరుడూ బాలడు
శ్రీవత్సలాలడూ బాలడు శ్రీనివాసుడూ బాలడు
English Lyrics / Transliteration
Nandagopudu baaladu Narayudu baaladu
Adidevudu baaladu amarudu baaladu
Srivatsalaadadu baaladu Srinivasudu baaladu
Alige gopaaludu anantha roopudu
Baala gopaaludu Vasudevudu
Leelalu choopedu lokarakshakudu
Loka paalakudu pudami paalakudu
Pasupu kumkuma paadaala jodu
Venn muddala koradu
Vagalo tirugaadu kongu bangaaru
Muvvala savvadi vinara
Rammani piliche ramaneeya roopudu
Sriramanudu nee daarikai vechi unnadu
Govindudu baaladu ghana shyamudu baaladu
Nandagopudu baaladu Narayudu baaladu
Adidevudu baaladu amarudu baaladu
Srivatsalaadadu baaladu Srinivasudu baaladu