Telugu Lyrics
పలుకే బంగారమాయెనా
బంగారు పలుకులేమిచ్చెనా
కరుణాకర రామ కృష్ణ
నాపై నీకంత కక్షయేల
బంగారు పలుకులేమిచ్చెనా
కరుణాకర రామ కృష్ణ
నాపై నీకంత కక్షయేల
నే బ్రతికెడి దారిలేక
నలిగిపోవద్దన్న కోరిక
కరిగిపోతుంటే కనక
నను కరుణించవేల
అంబ నాథాయని పిలువ
అందాల మందార మాల
నీదైన నాథా యని
అందీయగా జేయర
నీవు కరుణించకున్న
నిలువరమిల నన్ను
చేవ లేని పనికి
చేకుచ్చెదవేల
English Lyrics / Transliteration
Paluke bangaramayenA
Bangaru palukulemicchenA
KarunAkara rAma krishNa
nApai nIkanta kakshayEla
Bangaru palukulemicchenA
KarunAkara rAma krishNa
nApai nIkanta kakshayEla
nE brathikeDi dArilEka
naligipOvadanna kOrika
karigipOtunTe kanaka
nanu karuNi nchavEla
amba nAthAyani piluva
andAla mandAra mAla
nIdaina nAthA yani
andiyagA jeyara
nIvu karuNi nchukunna
niluvaramila nannu
chEva lEni paniki
chEkucchedavEla