Telugu Lyrics
శరవణభవ శరవణభవ
జగమేలు శివశంకరా
తనయుడైన కుమారశంకర
కరుణామయా శరణుశరణు
శరవణభవ శరవణభవ
శరవణభవ శరవణభవ
జగమేలు శివశంకరా
తనయుడైన కుమారశంకర
కరుణామయా శరణుశరణు
అంబా శివ యోగిని
అంబా పరమేశ్వరి
అంబా భక్తపాలినీ
అంబా దుర్గా రూపిణీ
అంబా శారదాంబికా
అంబా శివ యోగిని
అంబా పరమేశ్వరి
అంబా భక్తపాలినీ
అంబా దుర్గా రూపిణీ
అంబా శారదాంబికా
శరవణభవ శరవణభవ
శరవణభవ శరవణభవ
జగమేలు శివశంకరా
తనయుడైన కుమారశంకర
కరుణామయా శరణుశరణు
నవరత్న కిరీటధారి
నవకోటి దేవులందరి
శిరమున నొసగిన జ్యోతి
శరణు భక్తి యిదే భరతో
నవరత్న కిరీటధారి
నవకోటి దేవులందరి
శిరమున నొసగిన జ్యోతి
శరణు భక్తి యిదే భరతో
శరవణభవ శరవణభవ
శరవణభవ శరవణభవ
జగమేలు శివశంకరా
తనయుడైన కుమారశంకర
కరుణామయా శరణుశరణు
English Lyrics / Transliteration
Sharavana Bhava Sharavana Bhava
Jagamelu Shivashankara
Tanayudaina Kumarashankara
Karunamaya Sharanu Sharanu
Sharavana Bhava Sharavana Bhava
Sharavana Bhava Sharavana Bhava
Jagamelu Shivashankara
Tanayudaina Kumarashankara
Karunamaya Sharanu Sharanu
Amba Shiva Yogini
Amba Parameshwari
Amba Bhaktapalinee
Amba Durga Roopinee
Amba Sharadambika
Amba Shiva Yogini
Amba Parameshwari
Amba Bhaktapalinee
Amba Durga Roopinee
Amba Sharadambika
Sharavana Bhava Sharavana Bhava
Sharavana Bhava Sharavana Bhava
Jagamelu Shivashankara
Tanayudaina Kumarashankara
Karunamaya Sharanu Sharanu
Navaratna Kireetadhari
Navakoti Devuladari
Siramuna Nosagina Jyoti
Sharanu Bhakti Yide Bharato
Navaratna Kireetadhari
Navakoti Devuladari
Siramuna Nosagina Jyoti
Sharanu Bhakti Yide Bharato
Sharavana Bhava Sharavana Bhava
Sharavana Bhava Sharavana Bhava
Jagamelu Shivashankara
Tanayudaina Kumarashankara
Karunamaya Sharanu Sharanu