Telugu Lyrics
హరినామ సంకీర్తనమాయెను
భక్తజన కోలాహలముతో
భాగవతుల గానాలతో
జయజయ ధ్వనులతో
ఘననాద మధురముగా
గరుడ వాహనుడై వేంచేసెను గోవిందుడు
హరినామ సంకీర్తనమాయెను
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
అన్నమయ్య దివ్యనామ
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
శ్రీ వేంకటేశ్వర
వెంకటేశ్వరాయ వేద స్వరూపాయ
వేదంత సారాయ
వేంకటేశ్వరాయ నిగమాగమ రూపాయ
నిత్య శుభ కారాయ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
అనంత రూపాయ అచ్యుతాయ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ
అభయ ప్రదాయ అనాది అనంతాయ
అభీష్ట వరదాయ
గరుడ వాహనుడై వేంచేసెను గోవిందుడు
హరినామ సంకీర్తనమాయెను
భక్తజన కోలాహలముతో
భాగవతుల గానాలతో
జయజయ ధ్వనులతో
ఘననాద మధురముగా
గరుడ వాహనుడై వేంచేసెను గోవిందుడు
హరినామ సంకీర్తనమాయెను
English Lyrics / Transliteration
Harinama Sankirthanamayenu
Bhaktajana Kolahalamutho
Bhagavatula Ganalatho
Jayajaya Dhvanulatho
Ghananada Madhuramuga
Garuda Vahanudai Venchesenu Govindudu
Harinama Sankirthanamayenu
Srinivasa Srinivasa Srinivasa
Annamayya Divyanama
Srinivasa Srinivasa Srinivasa
Sri Venkateswara
Venkateswaraya Veda Swarupaya
Vedanta Saraya
Venkateswaraya Nigamagama Rupaya
Nitya Subha Karaya
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Anantha Rupaya Achyuthaya
Akhilanda Koti Brahmanda Nayakaya
Abhaya Pradaya Anadi Ananthaya
Abhishta Varadaya
Garuda Vahanudai Venchesenu Govindudu
Harinama Sankirthanamayenu
Bhaktajana Kolahalamutho
Bhagavatula Ganalatho
Jayajaya Dhvanulatho
Ghananada Madhuramuga
Garuda Vahanudai Venchesenu Govindudu
Harinama Sankirthanamayenu