Telugu Lyrics
బంగారు నానుతోన బంగారు లోకం
బంగారు మెడలోన బంగారు నాను
బంగారు నానుతోన బంగారు లోకం
పసిడి పళ్లెంలోన పసిడి గంగ
పసిడి గంగలోన పసిడి పడవ
పసిడి పళ్లెంలోన పసిడి గంగ
పసిడి గంగలోన పసిడి పడవ
బంగారు మెడలోన బంగారు నాను
బంగారు నానుతోన బంగారు లోకం
తల్లీ నీకు దండం
తోడెవ్వరు లేరని
కన్నీరు పెట్టకు నాన్నా
నీకై వచ్చాను నేనే
తల్లీ నీకు దండం
తోడెవ్వరు లేరని
కన్నీరు పెట్టకు నాన్నా
నీకై వచ్చాను నేనే
బంగారు మెడలోన బంగారు నాను
బంగారు నానుతోన బంగారు లోకం
అంబరాన వెలుగులు
అమ్మ నాన్న నీవే
ఎమ్మెస్ నువ్వేనమ్మ
ఏడూ లోకాలకూ
అంబరాన వెలుగులు
అమ్మ నాన్న నీవే
ఎమ్మెస్ నువ్వేనమ్మ
ఏడూ లోకాలకూ
బంగారు మెడలోన బంగారు నాను
బంగారు నానుతోన బంగారు లోకం
బంగారు మెడలోన బంగారు నాను
బంగారు నానుతోన బంగారు లోకం
English Lyrics / Transliteration
Bangaru nanutona bangaru lokam
Bangaru medalona bangaru nanu
Bangaru nanutona bangaru lokam
Pasidi pallemmona pasidi ganga
Pasidi gangalona pasidi padava
Pasidi pallemmona pasidi ganga
Pasidi gangalona pasidi padava
Bangaru medalona bangaru nanu
Bangaru nanutona bangaru lokam
Thalli neeku dandam
Thodevaru lerani
Kanneeru pettaku nanna
Neekai vachanu nene
Thalli neeku dandam
Thodevaru lerani
Kanneeru pettaku nanna
Neekai vachanu nene
Bangaru medalona bangaru nanu
Bangaru nanutona bangaru lokam
Ambarana velugulu
Amma nanna neeve
Emess nuvvenamma
Edu lokalakoo
Ambarana velugulu
Amma nanna neeve
Emess nuvvenamma
Edu lokalakoo
Bangaru medalona bangaru nanu
Bangaru nanutona bangaru lokam
Bangaru medalona bangaru nanu
Bangaru nanutona bangaru lokam