Telugu Lyrics
ఓహో ఎంతెంతటి వాడే హరి
అహో అదిగో అదెంతటి వాడే హరి
అహో అదిగో అదెంతటి వాడే హరి
తనలోన తానే మించి
తనకు తానే సాటియై
తనలోన తానే మించి
తనకు తానే సాటియై
తన యశస్సులెన్నో
తన పాదములొ పడియుండ
తన యశస్సులెన్నో
తన పాదములొ పడియుండ
ఓహో ఎంతెంతటి వాడే హరి
అహో అదిగో అదెంతటి వాడే హరి
జగములనెన్నిటినో
సృష్టించగల చేతులు
జగములనెన్నిటినో
సృష్టించగల చేతులు
లోకములనెన్నిటినో
లోపల దాచుకోగల గుండె
లోకములనెన్నిటినో
లోపల దాచుకోగల గుండె
తానెంతటివాడో
తెలియకున్నా తానే
తానెంతటివాడో
తెలియకున్నా తానే
తానే దైవమంటూ
తాను కొలిచిన భక్తుల
తానే దైవమంటూ
తాను కొలిచిన భక్తుల
ఓహో ఎంతెంతటి వాడే హరి
అహో అదిగో అదెంతటి వాడే హరి
ఓహో ఎంతెంతటి వాడే హరి
అహో అదిగో అదెంతటి వాడే హరి
English Lyrics / Transliteration
Oho ententati vaade Hari
Aho adigo adentati vaade Hari
Aho adigo adentati vaade Hari
Tanalona taane minchi
Tanaku taane saatiyai
Tanalona taane minchi
Tanaku taane saatiyai
Tana yashassulennO
Tana paadamulo padiyunda
Tana yashassulennO
Tana paadamulo padiyunda
Oho ententati vaade Hari
Aho adigo adentati vaade Hari
Jagamulanennettino
Srushtinchagala chetulu
Jagamulanennettino
Srushtinchagala chetulu
Lokamulanennettino
Lopala daachukogala gunde
Lokamulanennettino
Lopala daachukogala gunde
Taanentativado
Teliyakunnaa taane
Taanentativado
Teliyakunnaa taane
Taane daivamantu
Taanu kolichina bhaktula
Taane daivamantu
Taanu kolichina bhaktula
Oho ententati vaade Hari
Aho adigo adentati vaade Hari
Oho ententati vaade Hari
Aho adigo adentati vaade Hari