Telugu Lyrics
నారాయణ హరి నారాయణ
స్వామి కేశవ మాధవ గోవిందా
నారాయణ హరి నారాయణ
బ్రహ్మముడికి బ్రహ్మ సాక్షిగా
అగ్నిసాక్షిగా అగ్ని సాక్షిగా
చల్లని చంద్రుని చల్లని వెన్నెల
పాలధారగా పారగా
స్వామి కేశవ మాధవ గోవిందా
నారాయణ హరి నారాయణ
ఏడు అడుగులు ఏకమౌతు వే
ఏడు జన్మల
ఏడు తరముల
ఏడు కలముల
కలసిమెలసి కలకాలము
నడుతునని నడుతునని
స్వామి కేశవ మాధవ గోవిందా
నారాయణ హరి నారాయణ
కలిసి కలసి పెనవేసుకుని
కలత చెందక
కలసి మెలిసి
ఒకరికొకరు ఒకరికొకరు
ఒకరికొకరు తోడుగ నుండునని
నడుతునని నడుతునని
స్వామి కేశవ మాధవ గోవిందా
నారాయణ హరి నారాయణ
English Lyrics / Transliteration
Narayana Hari Narayana
Swami Keshava Madhava Govinda
Narayana Hari Narayana
Brahmamudiki Brahma Sakshiga
Agnisakshiga Agni Sakshiga
Challani Chandruni Challani Vennela
Paaladhaaraga Paaraga
Swami Keshava Madhava Govinda
Narayana Hari Narayana
Edu Adugulu Ekamautu Ve
Edu Janmala
Edu Taramula
Edu Kalamula
Kalasimelasi Kalakaalamu
Nadutunani Nadutunani
Swami Keshava Madhava Govinda
Narayana Hari Narayana
Kalisi Kalisi Penavesukuni
Kalata Chendaka
Kalisi Melisi
Okarikokaru Okarikokaru
Okarikokaru Thoduga Nundunani
Nadutunani Nadutunani
Swami Keshava Madhava Govinda
Narayana Hari Narayana