Telugu Lyrics
బండరాయే గుండెల్లో
ఎన్నో కోరికలు తీరని
ఏడుపులలో ఈ జీవితం
బంధనాలు తెంచుకుంటే
పక్షినై ఎగిరేదాన్ని
బంధువనెవరు లేకున్నా
భయమెందుకో ఈ లోకం
కన్నీళ్ళే నదిగ ప్రవహించే
లోకంలా కనిపించే
ఎందుకో ఈ ఆవేదన
ఏరికో ఈ వేదనా
ఓ కంట కన్నీరు ఆగదు
మరోకంట నిదురే రాదు
బ్రతుకు బరువైపోయెను
జీవితం భారమైపోయెను
ఎవరికోసం ఈ వేదన
ఎవరికోసం ఈ జీవితం
ఎంత కాలం ఈ ప్రయాణం
ఎంత కాలం ఈ యాతన
బడుగులేము ఎండిపోయే
బండరాయే గుండెల్లో
ఎన్నో కోరికలు తీరని
ఏడుపులలో ఈ జీవితం
English Lyrics / Transliteration
Bandaraye gundello
Enno korikalu teerani
Edupulalo ee jeevitam
Bandhanalu tenchukunte
Pakshinai egiredanni
Bandhu vanevaru lekunna
Bhayamenduko ee lokam
Kannille nadiga pravahinche
Lokamla kanpinche
Enduko ee aavedana
Eriko ee vedana
O kanta kanniru aagadu
Marokanta nidure raadu
Bratuku baruvaipoyenu
Jeevitam bharamaipoyenu
Evarikosam ee vedana
Evarikosam ee jeevitam
Enta kalam ee prayanam
Enta kalam ee yatana
Badugulemu endipoye
Bandaraye gundello
Enno korikalu teerani
Edupulalo ee jeevitam