Telugu Lyrics
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
ఎర్ర ఎర్ర చీర కట్టుకున్నావే
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
గుండె లోపల నువ్వే గుడి కట్టినావే
కొమ్మ కొమ్మలోన కలలు పూయించినావే
మెత్త మెత్తని బుగ్గలు ముద్దులొద్దువులే
చిట్టి చిట్టి నవ్వులు చిలిపి వడ్డీలే
ఎర్ర ఎర్ర చీర కట్టుకున్నావే
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
గోదారి కెరటంలా గంతులు వేస్తావే
రమ్మంటే అస్సలు రానే రావులే
పయ్యర్ గాలి తోపుడుకి పరదా తీస్తావే
చూస్తే ఇంక నువ్వే మాయ చేసెస్తావే
అరె చూస్తే ఇంక నువ్వే మాయ చేసెస్తావే
ఎర్ర ఎర్ర చీర కట్టుకున్నావే
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
గుండె లోపల నువ్వే గుడి కట్టినావే
కొమ్మ కొమ్మలోన కలలు పూయించినావే
నిన్న మొన్న దాక నిన్నెవరికి తెలియదే
ఈరోజు ఊరంతా నీ పేరే మారుమ్రోగె
దొంగ చూపుతోనే దిల్ లోకి దూరుతావే
పక్కన ఉంటే నీకు నిద్ర పట్టదే
అరె పక్కన ఉంటే నీకు నిద్ర పట్టదే
ఎర్ర ఎర్ర చీర కట్టుకున్నావే
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
గుండె లోపల నువ్వే గుడి కట్టినావే
కొమ్మ కొమ్మలోన కలలు పూయించినావే
మెత్త మెత్తని బుగ్గలు ముద్దులొద్దువులే
చిట్టి చిట్టి నవ్వులు చిలిపి వడ్డీలే
ఎర్ర ఎర్ర చీర కట్టుకున్నావే
ఏడడుగుల నడక నడిచొచ్చినావే
English Lyrics / Transliteration
Edadugula Nadaka Nadichocchinaave
Yerraa Yerraa Cheera Kattukunnaave
Edadugula Nadaka Nadichocchinaave
Gunde Lopala Nuvve Gudi Kattinaave
Komma Kommalona Kalalu Pooyinchinaave
Mettha Metthani Buggalu Muddulodduvule
Chitti Chitti Navvulu Chilipi Vaddile
Yerraa Yerraa Cheera Kattukunnaave
Edadugula Nadaka Nadichocchinaave
Godari Keratamla Gantulu Vestave
Rammante Assalu Raane Raavule
Payyar Gaali Thopuduki Parada Theestave
Chooste Inka Nuvve Maaya Chesetaave
Are Chooste Inka Nuvve Maaya Chesetaave
Yerraa Yerraa Cheera Kattukunnaave
Edadugula Nadaka Nadichocchinaave
Gunde Lopala Nuvve Gudi Kattinaave
Komma Kommalona Kalalu Pooyinchinaave
Ninna Monna Daaka Ninnevariki Theliyade
Eerooju Oorantha Nee Pere Maarumroge
Donga Chooputho Dil Lokki Doorutaave
Pakkana Unte Neeku Nidra Pattade
Are Pakkana Unte Neeku Nidra Pattade
Yerraa Yerraa Cheera Kattukunnaave
Edadugula Nadaka Nadichocchinaave
Gunde Lopala Nuvve Gudi Kattinaave
Komma Kommalona Kalalu Pooyinchinaave
Mettha Metthani Buggalu Muddulodduvule
Chitti Chitti Navvulu Chilipi Vaddile
Yerraa Yerraa Cheera Kattukunnaave
Edadugula Nadaka Nadichocchinaave