Telugu Lyrics
నీ నవ్వే ప్రాణమా
నీతోడు నాకు కావాలి
నీ ప్రేమ నాకు కావాలి
ప్రాణమా ప్రాణమా
నీ నవ్వే ప్రాణమా
మనసే నమ్మలేని
అడుగులు వేసెనే
కలనే నే కని
నిజమైన అనుభూతి
నీతోనే చూశానే
ఆశలే పెంచేనే
నీ పలుకులు వినగానే
లోకం మరిచిపోయానే
నీ కన్నుల చూసిన
సందెల్లో మైమరచిపోయానే
నా ఊహలన్నీ
నీతోనే నిండిపోయానే
ప్రాణమా ప్రాణమా
నీ నవ్వే ప్రాణమా
నీతోడు నాకు కావాలి
నీ ప్రేమ నాకు కావాలి
ప్రాణమా ప్రాణమా
నీ నవ్వే ప్రాణమా
ఆకాశం అంచులు
తాకినట్టున్నా
భూమికి భారమైన
భయమేసి చచ్చా
నీకు తెలుసా
నా గుండెలో
నీకంటూ ఒక చోటు
చెక్కెశానే
ప్రతి క్షణం
నీ ధ్యాసే
నా దారులు
నీ వైపే
మనసు దోచుకున్న
మన్మధుడా
నన్ను దోచుకున్న
రాకుమారా
నీకు నేను
అంకితమే
నాది నీకే
అంకితమే
ప్రాణమా ప్రాణమా
నీ నవ్వే ప్రాణమా
నీతోడు నాకు కావాలి
నీ ప్రేమ నాకు కావాలి
ప్రాణమా ప్రాణమా
నీ నవ్వే ప్రాణమా
English Lyrics / Transliteration
Nee Navve Pranama
Neethodu Naaku Kaavali
Nee Prema Naaku Kaavali
Pranama Pranama
Nee Navve Pranama
Manase Nammaleni
Adugulu Vesene
Kalane Ne Kani
Nijamaina Anubhoothi
Neethone Choosane
Aashale Penchene
Nee Palukulu Vinagaane
Lokam Marichipoyane
Nee Kannula Choosina
Sandello Maimarachipoyane
Naa Oohalanni
Neethone Nindipoyane
Pranama Pranama
Nee Navve Pranama
Neethodu Naaku Kaavali
Nee Prema Naaku Kaavali
Pranama Pranama
Nee Navve Pranama
Aakaasham Anchulu
Taakinattunna
Bhoomiki Bhaaramaaina
Bhayamest Chacha
Neeku Telusaa
Naa Gunde Lo
Neekantu Oka Chotu
Chekkesaane
Prati Kshanam
Nee Dhyaase
Naa Daarulu
Nee Vaipe
Manasu Dochukunna
Manmadhudaa
Nannu Dochukunna
Raakumaraa
Neeku Nenu
Ankitame
Naadi Neeke
Ankitame
Pranama Pranama
Nee Navve Pranama
Neethodu Naaku Kaavali
Nee Prema Naaku Kaavali
Pranama Pranama
Nee Navve Pranama