Telugu Lyrics
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
అరె బుల్లి బుల్లి లోకమండి
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
ఎర్ర ఎర్ర బుగ్గలండి
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
అరె ఎర్ర ఎర్ర బుగ్గలండి
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఓహో.. బుల్లి బుల్లి లోకమండి
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
బంగారు లొల్లి లోకం
పగలల్లా పెళ్ళి లోకం
ఒకరికొకరు వెతికే లోకం
అందాల సయ్యాట లోకం
వయసున్న మొగళ్ళలోకం
వేడికెక్కే పిల్ల లోకం
కొంటె చూపుల్తో లకం
ఇదిగో నా స్వర్గ లోకం
జోరు జోరు వయసండి
జంట కావాలంట..
అది చాలంట..
ఇంకేం కాదంట..
అరె జోరు జోరు వయసండి
జంట కావాలంట..
అది చాలంట..
ఇంకేం కాదంట..
ఓహో.. బుల్లి బుల్లి లోకమండి
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
చూడగా చూడగా..
హాయ్..
చురుక్కుమన్నాయ్..
చూపులే..
ముడుచుకున్నాయ్..
వయసున్న..
బొమ్మలాయ్..
బుద్ధిలో..
నిండుకున్నాయ్..
కొత్తగా..
వయ్యారాలన్నీ..
దోమకొట్టె..
వగలు
శయ్యరాలన్నీ..
కావలె..
నెల్ల
కోరికలన్ని..
నా ఒడిలో..
చెదిరిపోనే..
రావాలని..
చెలిమి..
రమ్మని..
అరె బుల్లి బుల్లి లోకమండి
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
ఎర్ర ఎర్ర బుగ్గలండి
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
అరె ఎర్ర ఎర్ర బుగ్గలండి
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఎవ్వరివో అనొద్దండి..
ఓహో.. బుల్లి బుల్లి లోకమండి
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
నన్ను చూడొద్దంటే..
English Lyrics / Transliteration
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..
Are bulli bulli lokamandi
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..
Erra erra buggalandi
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Are erra erra buggalandi
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Oho.. bulli bulli lokamandi
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..
Bangaru lolli lokam
Pagalalla pelli lokam
Okariikokaru vethike lokam
Andala sayyata lokam
Vayusunna mogallolakam
Vedikekke pilla lokam
Konte choopulatho lakam
Idigo naa swarga lokam
Joru joru vayasadandi
Janta kaavalanta..
Adi chaalanta..
Inkem kaadanta..
Are joru joru vayasadandi
Janta kaavalanta..
Adi chaalanta..
Inkem kaadanta..
Oho.. bulli bulli lokamandi
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..
Choodagaa choodagaa..
Hi..
Churukkumannaayi..
Choopule..
Muduchukunnaayi..
Vayusunna..
Bommalayi..
Buddilo..
Nindukunnaayi..
Kothagaa..
Vayyaaraalanni..
Domakotte..
Vagalu
Shayyaaraalanni..
Kaavale..
Nelli
Koorikalanni..
Naa odilo..
Chediripone..
Raavalani..
Chelimi..
Rammani..
Are bulli bulli lokamandi
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..
Erra erra buggalandi
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Are erra erra buggalandi
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Evvarivo anoddandi..
Oho.. bulli bulli lokamandi
Nannu choododdante..
Nannu choododdante..
Nannu choododdante..