Telugu Lyrics
ఎవ్వరైనా పడిపోతారమ్మా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
పైకి చూస్తే దేవకన్యలా
లోపల మాత్రం భూతమై
నవ్వుతోనే కట్టిపడేసి
నరకంలోకి తోసెయ్యాలా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
కళ్ళతోనే కబుర్లు చెప్పి
నవ్వుతోనే వలలో వేసి
మాటలతో మాయ చేసే
మాణిక్యానివంటవే
బుసకొట్టే నాగులాగా
అందంగా కనపడతావే
బుద్ధిని కరిగిపోయేలా
మత్తు మందు కొట్టేస్తావే
ఆడది అంటే అండయని
అనుకునే కాలం దాటిపోయింది
ఆడది అంటే అగ్ని అని
అనుకునే రోజులు వచ్చేశాయి
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
పైకి చూస్తే దేవకన్యలా
లోపల మాత్రం భూతమై
నవ్వుతోనే కట్టిపడేసి
నరకంలోకి తోసెయ్యాలా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
ముసుగు వెయ్యొద్దు మగువ మాయలో
ఎవ్వరైనా పడిపోతారమ్మా
English Lyrics / Transliteration
Evvaraina padipotharam’maa
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Paiki choosthe devakanyala
Lopala maatram bhoothamai
Navvuthoone kattipadhesi
Narakamloki thoseseyala
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Kallathone kaburlu cheppi
Navvuthoone valalo vesi
Maatalatho maaya chese
Maanikyanivantaave
Busakotte naagulaga
Andhanga kanapadathaave
Buddini karigipoyela
Matthu mandhu kottesttaave
Aadadi ante andayani
Anukune kaalam daatipoyindi
Aadadi ante agni ani
Anukune rojulu vachchesaayi
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Paiki choosthe devakanyala
Lopala maatram bhoothamai
Navvuthoone kattipadhesi
Narakamloki thoseseyala
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa
Musugu veyyoddu maguva maayalo
Evvaraina padipotharam’maa