Telugu Lyrics
నా మనసు లోతులోన నీవే నిండిన బంధం
నీ కళ్లతొట్టిలోన నేను దాచుకున్న అందం
నా మనసు లోతులోన నీవే నిండిన బంధం
వెన్నెల తొడిగిందీ నా దేహం
ఎన్నడూ చూడనీ ఈ లోకం
నీ నవ్వులే నా శ్వాస
నీ మాటలే నా ధ్యాస
నీ కళ్లతొట్టిలోన నేను దాచుకున్న అందం
నా మనసు లోతులోన నీవే నిండిన బంధం
ప్రేమలో పడి లేచే రెక్కలు
ఎగిరిపోయే తలపుల పక్షులు
హృదయమంతా నీవే
లోకమంతా నీవే
నీ కళ్లతొట్టిలోన నేను దాచుకున్న అందం
నా మనసు లోతులోన నీవే నిండిన బంధం
కళ్ళలో కలలు నింపే నీరూపమే
కౌగిలిలో గిలిగింతలు రేపే నీ తాకడమే
నా ఊహలన్నీ నీవే
నా జీవితానీ నీవే
నీ కళ్లతొట్టిలోన నేను దాచుకున్న అందం
నా మనసు లోతులోన నీవే నిండిన బంధం
English Lyrics / Transliteration
Naa manasu lothulona neeve nindina bandham
Nee kallathottilona nenu daachukunna andam
Naa manasu lothulona neeve nindina bandham
Vennela thodigindee naa deham
Ennadou choodanee ee lokam
Nee navvule naa swaasa
Nee maatale naa dhyaasa
Nee kallathottilona nenu daachukunna andam
Naa manasu lothulona neeve nindina bandham
Prematho padi lechay rekkalu
Egiri poye thalapula pakshulu
Hridayamantha neeve
Lokamantha neeve
Nee kallathottilona nenu daachukunna andam
Naa manasu lothulona neeve nindina bandham
Kallalo kalalu nimpe neerupame
Kaugililo gilgilinthalu repe nee thaakadame
Naa oohalanni neeve
Naa jeevithaani neeve
Nee kallathottilona nenu daachukunna andam
Naa manasu lothulona neeve nindina bandham