Telugu Lyrics
నీకసలు భయమన్నదే లేదా
నువ్వేంటి గాలివేగం
ప్రేమంటేనే నీకింత భారం
ఓ పిచ్చి ప్రేమ ఓ పిచ్చి ప్రేమ
నీకసలు భయమన్నదే లేదా
నువ్వేంటి గాలివేగం
ప్రేమంటేనే నీకింత భారం
మనసు లోనే దాచుకున్నా
ప్రతీక్షణం నిన్నే తలుచుకున్నా
కళ్ళ లోనే వెతుకుతున్నా
కాని నీకై ఎవ్వరినీ మెచ్చకున్నా
కలల లోన కలిసే నీతో
ఈ కన్నె మనసు కరిగే నీతో
పరువమున్న ఈ నడుముతో
నిన్ను చేరగా కవ్వించనీ
నిన్ను చేరగా కవ్వించనీ
ఓ పిచ్చి ప్రేమ ఓ పిచ్చి ప్రేమ
నీకసలు భయమన్నదే లేదా
నువ్వేంటి గాలివేగం
ప్రేమంటేనే నీకింత భారం
ఎదలో తొలి అలజడి నీవల్ల
అధురపు ఈ అలజడి నీవల్ల
ఎంత ఎవరిని మోహించననుకున్నా
నీ మోహంలో చిక్కుకున్నా
మదిలో మరుమల్లెలు విరిసే
నీ రాకతోనే పండగ చేసే
ఒంటరిగా సాగనీ
నీతోడై నడవనీ
నీతోడై నడవనీ
ఓ పిచ్చి ప్రేమ ఓ పిచ్చి ప్రేమ
నీకసలు భయమన్నదే లేదా
నువ్వేంటి గాలివేగం
ప్రేమంటేనే నీకింత భారం
English Lyrics / Transliteration
Neekasalu bhayamannade leda
Nuvventi gaalivegam
Premante ne neekinta bharaṁ
O pichi prema o pichi prema
Neekasalu bhayamannade leda
Nuvventi gaalivegam
Premante ne neekinta bharaṁ
Manasu lone dachukunna
Prateekshaṇaṁ ninne taluchukunna
Kalla lone vetukunnā
Kaani neekai evvarini mechukunna
Kalala lona kalise neetho
Ee kanne manasu karige neetho
Paruvamunna ee nadumutho
Ninnu cheragaa kavvinchanee
Ninnu cheragaa kavvinchanee
O pichi prema o pichi prema
Neekasalu bhayamannade leda
Nuvventi gaalivegam
Premante ne neekinta bharaṁ
Edalo toli alajadi nee valla
Adurapu ee alajadi nee valla
Enta evarini mohinchananukunna
Nee mohamlo chikkukunna
Madilo marumallelu virise
Nee raakatone paṇḍaga chese
Ontariga saaganee
Neethodai nadavanee
Neethodai nadavanee
O pichi prema o pichi prema
Neekasalu bhayamannade leda
Nuvventi gaalivegam
Premante ne neekinta bharaṁ