Telugu Lyrics
అరె బెడిలొల భాడ ఇంతర
రగిలెనమ్మ గుండె నిప్పర
రెక్కలొచ్చిన అడుగులర
పయనమంటూ సాగెనర
సెలయేరులా పోతడర
చేయిపట్టి లాగెనర
చెలిని కోరి కవ్వించెనర
అడవిలోన అల్లరి
ఆటపట్టె ఈ లాలి
చెలిమి నీతోనే కమ్మన
కమ్మన కమ్మన
చిలిపి చూపులే చిరునవ్వే
చిందేసింది మనసేలే
చెలిమి నీతోనే కమ్మన
కమ్మన కమ్మన
బెడిలొల భాడ ఇంతర
అరె బెడిలొల భాడ ఇంతర
రగిలెనమ్మ గుండె నిప్పర
రెక్కలొచ్చిన అడుగులర
English Lyrics / Transliteration
Are bedilola bhada intara
Ragilenamma gunde nippara
Rekkalochnina adugulara
Payanamantu saagenedara
Selayerula potadara
Cheyipatti laagenara
Chelinini kori kavvinchenara
Adavilona allari
Aatapattete e laali
Chelimi neethone kammana
Kammana kammana
Chilipi choopule chirunavve
Chindesindi manasele
Chelimi neethone kammana
Kammana kammana
Bedilola bhada intara
Are bedilola bhada intara
Ragilenamma gunde nippara
Rekkalochnina adugulara