Telugu Lyrics
మనసు పొంగి పొరలాలని
నువ్వే కావాలి నాకు నాతోనే
నువ్వే కావాలి నాకు నాతోనే
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
కమ్మని కలలు కనాలని
మనసు పొంగి పొరలాలని
నువ్వే కావాలి నాకు నాతోనే
నువ్వే కావాలి నాకు నాతోనే
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
మెల్లగా మెల్లగా నీ లోకం
నా లోకంతో కలవాలి
చిలిపి చిలిపి నీ మాటలు
నా చెంత చేరాలి
తొలి తొలిసారిగా నీ చూపు
నాలో అలజడి రేపాలి
కొత్త కొత్తగా నీ రూపం
నా కళ్ళలో నిలవాలి
ఓ ప్రియతమా
నీ చెలిమి నాకివ్వవా
ఓ ప్రియతమా
నీకై వేచెనే ఈ మనసా
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
అందమైన నీ నవ్వులు
నాకు లోకం చూపాలి
మల్లె పూవుల నీ ఒడిలో
నేను సేద తీరాలి
అందమైన నీ నవ్వులు
నాకు లోకం చూపాలి
మల్లె పూవుల నీ ఒడిలో
నేను సేద తీరాలి
చిరుగాలిలా వీస్తూ
నా మనసును తాకాలీ
చినుకులా కురుస్తూ
నా దాహం తీరాలీ
ఓ ప్రియతమా
నీ చెలిమి నాకివ్వవా
ఓ ప్రియతమా
నీకై వేచెనే ఈ మనసా
కమ్మని కలలు కనాలని
మనసు పొంగి పొరలాలని
నువ్వే కావాలి నాకు నాతోనే
నువ్వే కావాలి నాకు నాతోనే
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
కొంచెం కొంచెం నా గుండెలో
కొంచెం కొంచెం దాచుకో
English Lyrics / Transliteration
Manasu pongi poralani
Nuvve kavali naku natone
Nuvve kavali naku natone
Konchem konchem na gundelo
Konchem konchem dachuko
Kammani kalalu kanalani
Manasu pongi poralani
Nuvve kavali naku natone
Nuvve kavali naku natone
Konchem konchem na gundelo
Konchem konchem dachuko
Mellaga mellaga nee lokam
Na lokamtho kalavali
Chilipi chilipi nee matalu
Na chentacherali
Toli tolisariga nee choopu
Nalo alajadi repali
Kotta kottaga nee roopam
Na kallalo nilavali
O priyatama
Nee chelimi nakivvava
O priyatama
Neekai vechene ee manasa
Konchem konchem na gundelo
Konchem konchem dachuko
Konchem konchem na gundelo
Konchem konchem dachuko
Andamaina nee navvulu
Naku lokam chupali
Malle puvula nee odilo
Nenu seda teerli
Andamaina nee navvulu
Naku lokam chupali
Malle puvula nee odilo
Nenu seda teerli
Chirugalila vistu
Na manasunu takali
Chinukula kurustu
Na daham teerali
O priyatama
Nee chelimi nakivvava
O priyatama
Neekai vechene ee manasa
Kammani kalalu kanalani
Manasu pongi poralani
Nuvve kavali naku natone
Nuvve kavali naku natone
Konchem konchem na gundelo
Konchem konchem dachuko
Konchem konchem na gundelo
Konchem konchem dachuko