Telugu Lyrics
పండుగై వచ్చావుగా
పచ్చాని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
చూసే కళ్ళకు
చందనపు పూతగా
అందాలన్ని
అద్దిన ఓ నీడగా
అలికిడి చెవులకు
అమృతపు జల్లులా
పలికిన గుండెల్లో
పండుగ వేడుకగా
పచ్చని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
చిరునవ్వుల
శివరంజనివై
ఎదపై
ఎగిరే శిఖరానివై
తళుకులీనే
తూరుపు వెలుగువై
నా గుండెలో
మురిసే ఓ వెలుగువై
చిన్ని పాదాల
చప్పుళ్ళు నాలోనే
చిరుగాలి సోకిన
పులకింత నీలోనే
పున్నమి చంద్రుడి
వెన్నెల నీ నవ్వులో
తెల్లవారే
రేపు నా కళ్ళలో
పచ్చని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
చూసే కళ్ళకు
చందనపు పూతగా
అందాలన్ని
అద్దిన ఓ నీడగా
అలికిడి చెవులకు
అమృతపు జల్లులా
పలికిన గుండెల్లో
పండుగ వేడుకగా
పచ్చాని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చాని నా పల్లెకు
పండుగై వచ్చావుగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
పచ్చని కొమ్మల్లోన
పక్షుల కిల కిలగా
English Lyrics / Transliteration
Pandugai vachavuga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani kommalona
Pakshula kila kilaga
Pachani kommalona
Pakshula kila kilaga
Chuse kallaku
Chandanapu poothaga
Andalanni
Addina o needaga
Alikidi chevulaku
Amrutapu jallula
Palikina gundello
Panduga vedukaga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani kommalona
Pakshula kila kilaga
Pachani kommalona
Pakshula kila kilaga
Chirunavvula
Sivaranjaniai
Edapai
Egire shikaranivai
Talukuline
Toorupu veluguvai
Na gundelo
Murise o veluguvai
Chinni padala
Chappudlu nalonemo
Chirugali sokina
Pulakintha neelone
Punnami chandrudu
Vennela nee navvulo
Tellavare
Repu na kallalo
Pachani na palleku
Pandugai vachavuga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani kommalona
Pakshula kila kilaga
Pachani kommalona
Pakshula kila kilaga
Chuse kallaku
Chandanapu poothaga
Andalanni
Addina o needaga
Alikidi chevulaku
Amrutapu jallula
Palikina gundello
Panduga vedukaga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani na palleku
Pandugai vachavuga
Pachani kommalona
Pakshula kila kilaga
Pachani kommalona
Pakshula kila kilaga