Telugu Lyrics
వరములొసగే దేవాలయం అఘములు ద్రుంచే మందిరం
మల్లెల గంధము వీచే అలివేణులందాలు నీవే
పసిడి కంఠము చేరే పదములు మావే
అదివో శ్రీవెంకటేశ్వరుడా
ఆదిమూలము నీవయా
కణిపక క్షేత్రమిదే కరుణామయస్వామి నిలయం
వరములొసగే దేవాలయం అఘములు ద్రుంచే మందిరం
పాతరొక మాణిక్యంబుల పతివొక శ్రీనివాసుడట
అన్నమెట్టిన అన్నపూర్ణ ఆశ్రయమిచ్చిన ఆశాపూరణ
అన్నవస్త్రాలకొరకు ఆశ్రయమిదే
అఖిల లోకాలకు అండ నీవయా
అదివో శ్రీవెంకటేశ్వరుడా
ఆదిమూలము నీవయా
కణిపక క్షేత్రమిదే కరుణామయస్వామి నిలయం
వరములొసగే దేవాలయం అఘములు ద్రుంచే మందిరం
English Lyrics / Transliteration
Varamulosage Devalayam Aghamulu Drunche Mandiram
Mallela Gandhamu Veeche Alivenulandalu Neeve
Pasidi Kanthamu Cheere Padamulu Maave
Adivo Srivenkateshwaruda
Adimoolamu Neevaya
Kanipaka Ksheetramide Karunamayaswami Nilayam
Varamulosage Devalayam Aghamulu Drunche Mandiram
Patharoka Manikyam Pativoka Srinivasa Data
Annamettina Annapoorna Ashrayamichina Ashapoorana
Annavastralakoraku Ashrayamide
Akhila Lokalaku Anda Neevaya
Adivo Srivenkateshwaruda
Adimoolamu Neevaya
Kanipaka Ksheetramide Karunamayaswami Nilayam
Varamulosage Devalayam Aghamulu Drunche Mandiram