Telugu Lyrics
అండగ నిలిచిన వాడు
ఆది దేవుని ఆదిలో
ఆలయమైన వాడు
ఎన్నడు లేని ఏడు
కన్నుల నీరాయె
ఎంత దైవం ఎందుకో
కరుణ చూపదె
అన్న దాథా వాని ఆనతినే
అండగ నిలిచిన వాడు
ఆది దేవుని ఆదిలో
ఆలయమైన వాడు
ఒక దినాన కోటి కన్నాల
సొంత దినము రాదా
ఏల ఈ బాధ ఏల ఈ నరకం
దేవుడే శిక్ష వేయునా
ఒక దినాన కోటి కన్నాల
సొంత దినము రాదా
ఏల ఈ బాధ ఏల ఈ నరకం
దేవుడే శిక్ష వేయునా
ఏల ఈ బాధ ఏల ఈ నరకం
దేవుడే శిక్ష వేయునా
అన్న దాథా వాని ఆనతినే
అండగ నిలిచిన వాడు
ఆది దేవుని ఆదిలో
ఆలయమైన వాడు
అందరి బాధలంట
తల్లియే మోయునంట
కన్న తల్లిలా నేడు
కరుణ చూపవా దేవా
అన్న దాథా వాని ఆనతినే
అండగ నిలిచిన వాడు
ఆది దేవుని ఆదిలో
ఆలయమైన వాడు
English Lyrics / Transliteration
Andaga nilichina vaadu
Aadi devuni aadilo
Aalayamaina vaadu
Ennadu leni edu
Kannula neeraaye
Enta daivam enduko
Karuna choopade
Anna datha vani aanatine
Andaga nilichina vaadu
Aadi devuni aadilo
Aalayamaina vaadu
Oka dinaana koti kannala
Sontha dinamu raadaa
Ela ee baadha ela ee narakam
Devude siksha veyunaa
Oka dinaana koti kannala
Sontha dinamu raadaa
Ela ee baadha ela ee narakam
Devude siksha veyunaa
Ela ee baadha ela ee narakam
Devude siksha veyunaa
Anna datha vani aanatine
Andaga nilichina vaadu
Aadi devuni aadilo
Aalayamaina vaadu
Andari baadhalanta
Thalliye moyunanta
Kanna thallilaa nedu
Karuna choopavaa deva
Anna datha vani aanatine
Andaga nilichina vaadu
Aadi devuni aadilo
Aalayamaina vaadu