Telugu Lyrics
ఎవరికి తెలుసు నే నిన్నటి
నగల తీపి రేపటి
కలల లోకం నేనే
ఏ వైపు నా పయనమో
ఎవరికి తెలుసు నే నిన్నటి
నగల తీపి రేపటి
కలల లోకం నేనే
మనసు విన్నది
నన్ను విన్నది
కాల గతిని
నేను వెన్నది
అరక్షణముల
వ్యామోహములో
నలిగేనే నా
జీవితం
ఏ వైపు నా పయనమో
ఎవరికి తెలుసు నే నిన్నటి
నగల తీపి రేపటి
కలల లోకం నేనే
విరబూసె
ప్రతి వసంతం
తొలగిపోయే
ఒక వలయం
ఎంత కాలం
నాలో ఈ దాహం
సాగేనా నా
ఈ పయనం
ఏ వైపు నా పయనమో
ఎవరికి తెలుసు నే నిన్నటి
నగల తీపి రేపటి
కలల లోకం నేనే
English Lyrics / Transliteration
Evariki telusu ne ninnati
Nagala teepi repati
Kalala lokam nene
Ye vaipu naa payanamo
Evariki telusu ne ninnati
Nagala teepi repati
Kalala lokam nene
Manasu vinnadi
Nannu vinnadi
Kaala gathini
Nenu vennadi
Ar kshanamula
Vyaamohamulo
Naligene naa
Jeevitham
Ye vaipu naa payanamo
Evariki telusu ne ninnati
Nagala teepi repati
Kalala lokam nene
Virabuse
Prati vasantham
Tholagipoye
Oka valayam
Entha kaalam
Naalo ee daaham
Saagenaa naa
Ee payanam
Ye vaipu naa payanamo
Evariki telusu ne ninnati
Nagala teepi repati
Kalala lokam nene