Telugu Lyrics
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
ఏకంగా ఈ లోకం
ఏడుస్తుంటే
ఏడు కొండల సామి
కరుణిస్తాడో
ఎండిపోయిన నేల
పగిలిపోతుంటే
ఎన్నెన్నో గోడులు
ఏడ్చేస్తుంటే
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
రయ్యిరయ్యి మని
గాలి వీస్తుంటే
ఎండిన చెట్లన్నీ
ఏలకిస్తుంటే
తల్లి గుండెలన్నీ
తల్లడిల్లుతుంటే
తానెక్కడ దేవుడో
చూపించడో
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
ఏకంగా ఈ లోకం
ఏడుస్తుంటే
ఏడు కొండల సామి
కరుణిస్తాడో
ఎండిపోయిన నేల
పగిలిపోతుంటే
ఎన్నెన్నో గోడులు
ఏడ్చేస్తుంటే
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
గర్బం తొట్టిన తల్లి
కడుపు నింపాలి
గాయపడిన గుండె
కలత తీర్చాలి
ఏకాకి అయిన
జీవితం ఉండాలి
ఎవరికో అన్నట్లు
కానీ ఉండాలి
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
ఏకంగా ఈ లోకం
ఏడుస్తుంటే
ఏడు కొండల సామి
కరుణిస్తాడో
ఎండిపోయిన నేల
పగిలిపోతుంటే
ఎన్నెన్నో గోడులు
ఏడ్చేస్తుంటే
వానమ్మ వానమ్మ
వచ్చిందో రాదో
ఏడుకొండల సామి
కరుణించడో
English Lyrics / Transliteration
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Ekanga Ee Lokam
Edusthunte
Edu Kondala Saami
Karunistado
Endipoyina Nela
Pagilipothunte
Ennenno Godulu
Edchesthunte
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Rayyirayyi Mani
Gaali Veesthunte
Endina Chetlanni
Elakistunte
Thalli Gundelanni
Thalladilluthunte
Taanekkada Devudo
Choopinchado
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Ekanga Ee Lokam
Edusthunte
Edu Kondala Saami
Karunistado
Endipoyina Nela
Pagilipothunte
Ennenno Godulu
Edchesthunte
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Garbham Thottina Thalli
Kadupu Nimpali
Gaayapadina Gunde
Kalatha Theerchali
Ekaaki Ayina
Jeevitham Undali
Evariko Annattu
Kaani Undali
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado
Ekanga Ee Lokam
Edusthunte
Edu Kondala Saami
Karunistado
Endipoyina Nela
Pagilipothunte
Ennenno Godulu
Edchesthunte
Vaanamma Vaanamma
Vachindo Raado
Edukondala Saami
Karuninchado