Telugu Lyrics
నా ఒడి ఒడిలో నీవే రాగమా
కనులలో మెరిసే కలలోన మాయని
నీ రూపమే నా ప్రాణమై
నిలిచెనే…
హృదయమెంతో దోచుకుంది నీవేగా
యదలోన వుంది నీవే నేస్తమా
శృతి మధురమైన స్వరముల అలలతొ
నా లోకమే నిండిపోగా
అయినదే…
ఓ… ఓ… వాయిస్
నీ వాయిస్
నా చెవులలోన సంగీతమయి
హాయిగా…
ఓ… ఓ… వాయిస్
నీ వాయిస్
నా మనసులోన మాయ చేయు
మధురమయి…
నీ వెలుగులోన నడుచుకుంటూ
లోకాలన్నీ గెలుచుకుంటూ
నిత్యం నీ తోడు వుంటే చాలు
నా గుండెల్లో నిలిచావుగా
ప్రాణమా…
నీ నవ్వులే కోటి మెరుపులుగా
నా దారిని చూపించే దీపికలుగా
నిత్యం నీ తోడు వుంటే చాలు
నా గుండెల్లో నిలిచావుగా
ప్రాణమా…
ఓ… ఓ… వాయిస్
నీ వాయిస్
నా చెవులలోన సంగీతమయి
హాయిగా…
ఓ… ఓ… వాయిస్
నీ వాయిస్
నా మనసులోన మాయ చేయు
మధురమయి…
అడుగు అడుగున నీవే తోడుగా
నా ఒడి ఒడిలో నీవే రాగమా
కనులలో మెరిసే కలలోన మాయని
నీ రూపమే నా ప్రాణమై
నిలిచెనే…
English Lyrics / Transliteration
Naa odi odilo neeve raagamaa
Kanulalo merise kalalona maayani
Nee roopame naa praanamai
Nilichene…
Hridayamentho dochukundhi neevegaa
Yadalona vundhi neeve nesthamaa
Shruthi madhuramaina swaramula alalatho
Naa lokame nindipogaa
Aynadhe…
Oh… Oh… Voice
Nee voice
Naa chevulalona sangeethamai
Haayigaa…
Oh… Oh… Voice
Nee voice
Naa manasulona maaya cheyu
Madhuramai…
Nee velugulona naduchukuntu
Lokaalanni geluchukuntu
Nithyam nee thodu vunte chaalu
Naa gundello nilichaavugaa
Praanamaa…
Nee navvule koti merupulugaa
Naa daarini choopinche deepikalugaa
Nithyam nee thodu vunte chaalu
Naa gundello nilichaavugaa
Praanamaa…
Oh… Oh… Voice
Nee voice
Naa chevulalona sangeethamai
Haayigaa…
Oh… Oh… Voice
Nee voice
Naa manasulona maaya cheyu
Madhuramai…
Adugu aduguna neeve thodugaa
Naa odi odilo neeve raagamaa
Kanulalo merise kalalona maayani
Nee roopame naa praanamai
Nilichene…