Telugu Lyrics
ఇధారే ఇధరం
పాతాళం భూలోకం
ఎన్నెన్నో రాగాలు
ఎన్నెన్నో భావాలు
చూసామే ఎన్నెన్నో
చీకట్లో వెలుగులు
వెలుగుల్లో నీడలు
కలిసేలా చూశామే
కన్నీటి అలజడి
ఆనందపు ఉరవడి
ఒకేలా చూశామే
మనతోనే రాసుకుంటూ
మనతోనే పోసుకుంటూ
ఆడే ఆట రా ఈ జీవితం
పడిపోతే లేస్తూ
లేచాక వెళ్తూ
సాగే బాట రా ఈ జీవితం
ఇధారే ఇధరం
ఇధారే ఇధరం
పాతాళం భూలోకం
ఎన్నెన్నో రాగాలు
ఎన్నెన్నో భావాలు
చూసామే ఎన్నెన్నో
రెక్కలున్న పక్షులై
ఆకాశం చేరేలా
ఎగిరే క్షణం తెలుసా
బలమన్నది దాచుకో
బలిపశువు కాకుండా
బ్రతుకును గెలువుమా
రేపన్నది రాదుగా
నిన్నన్నది పోదుగా
ఉండేది నేడేరా
ఎప్పుడో ఎక్కడో
ఎలాగో ఏం జరిగినా
ఓడిపోకుమే వోడెరా
ఇధారే ఇధరం
ఇధారే ఇధరం
పాతాళం భూలోకం
ఎన్నెన్నో రాగాలు
ఎన్నెన్నో భావాలు
చూసామే ఎన్నెన్నో
చీకట్లో వెలుగులు
వెలుగుల్లో నీడలు
కలిసేలా చూశామే
కన్నీటి అలజడి
ఆనందపు ఉరవడి
ఒకేలా చూశామే
మనతోనే రాసుకుంటూ
మనతోనే పోసుకుంటూ
ఆడే ఆట రా ఈ జీవితం
పడిపోతే లేస్తూ
లేచాక వెళ్తూ
సాగే బాట రా ఈ జీవితం
English Lyrics / Transliteration
Idhare Idharam
Paathaalam Bhoologam
Ennenno Raagaalu
Ennenno Bhaavaalu
Choosaame Ennenno
Cheekatlo Velugulu
Velugullo Needalu
Kaliseela Choosaame
Kanneeti Alajadi
Aanandapu Uravadi
Okeila Choosaame
Manathone Raasukuntu
Manathone Pospukuntu
Aade Aata Raa Ee Jeevitham
Padipothe Lesthu
Lechaaka Velthu
Saage Baata Raa Ee Jeevitham
Idhare Idharam
Idhare Idharam
Paathaalam Bhoologam
Ennenno Raagaalu
Ennenno Bhaavaalu
Choosaame Ennenno
Rekkaluunna Pakshulai
Aakaasham Cherela
Egire Kshanam Telusaa
Balamannadi Daachuko
Balipashuvu Kaakundaa
Brakukunu Geluvumaa
Repannadi Raadugaa
Ninnannadi Podugaa
Undedi Nede Raa
Eppudo Ekkado
Elago Em Jariginaa
Odipokume Voderra
Idhare Idharam
Idhare Idharam
Paathaalam Bhoologam
Ennenno Raagaalu
Ennenno Bhaavaalu
Choosaame Ennenno
Cheekatlo Velugulu
Velugullo Needalu
Kaliseela Choosaame
Kanneeti Alajadi
Aanandapu Uravadi
Okeila Choosaame
Manathone Raasukuntu
Manathone Pospukuntu
Aade Aata Raa Ee Jeevitham
Padipothe Lesthu
Lechaaka Velthu
Saage Baata Raa Ee Jeevitham