Telugu Lyrics
నా మనసు దోచిన సొగసరి
ఏడూవూరొ ఏకంగా
వచ్చింది నా ఒడి చేరి
ఎవ్వరిదో అందగత్తె
నా మనసు దోచిన సొగసరి
ఏడూవూరొ ఏకంగా
వచ్చింది నా ఒడి చేరి
మై గర్ల్ ఫ్రెండ్..
నీ నవ్వే నా లవ్ స్టోరీ
మై గర్ల్ ఫ్రెండ్..
నీతోనే నా లైఫ్ సుగంధం
ఎవ్వరిదో అందగత్తె
నా మనసు దోచిన సొగసరి
ఏడూవూరొ ఏకంగా
వచ్చింది నా ఒడి చేరి
ఆకాశం చల్లని వెన్నెల
ఆ చందమామ నువ్వేలే
భూమ్మీద పరిచిన పచ్చని
పరువపు పువ్వు నువ్వేలే
నీ కనులని చూస్తుంటే
చీకట్లైనా వెలుగుతాయి
నీ పెదవులని తాకుతుంటే
మరుభూములైనా పచ్చబడతాయి
నా గుండెలో నీ సంతోషమే
ఎప్పుడు ఉండాలని కోరుకుంటా
మై గర్ల్ ఫ్రెండ్..
నీ నవ్వే నా లవ్ స్టోరీ
మై గర్ల్ ఫ్రెండ్..
నీతోనే నా లైఫ్ సుగంధం
ఎవ్వరిదో అందగత్తె
నా మనసు దోచిన సొగసరి
ఏడూవూరొ ఏకంగా
వచ్చింది నా ఒడి చేరి
నదిలా సాగే నీ నడక
చిరకాలం నన్ను లాగే
చెలియ నీ సరిగమల
పిలుపే నాకు చేరే
నీ చేతిలో చెయ్యేసి
నడుచుకుంటూ వెళ్ళాలి
ఈ జగతిని మర్చిపోయి
ఒంటరిగా ఉండాలి
నీ తోడుంటే చాలు నాకు
మరేమీ వద్దు ఈ జన్మకు
మై గర్ల్ ఫ్రెండ్..
నీ నవ్వే నా లవ్ స్టోరీ
మై గర్ల్ ఫ్రెండ్..
నీతోనే నా లైఫ్ సుగంధం
ఎవ్వరిదో అందగత్తె
నా మనసు దోచిన సొగసరి
ఏడూవూరొ ఏకంగా
వచ్చింది నా ఒడి చేరి
English Lyrics / Transliteration
Naa manasu dochina sogasari
Edavoora eda ekamga
Vacchindi naa odi cheri
Evvarido andagatte
Naa manasu dochina sogasari
Edavoora eda ekamga
Vacchindi naa odi cheri
My girlfriend..
Nee navve naa love story
My girlfriend..
Neethone naa life sugandham
Evvarido andagatte
Naa manasu dochina sogasari
Edavoora eda ekamga
Vacchindi naa odi cheri
Aakasam challani vennela
Aa chandamama nuvvele
Bhoommidha parichina pachani
Paruvapu puvvu nuvvele
Nee kanulani choosthunte
Cheekatlaina velugutayi
Nee pedavulani taakutunte
Marubhoomulaina pachabadataayi
Naa gundelo nee santosham
Eppudu undalani korukunta
My girlfriend..
Nee navve naa love story
My girlfriend..
Neethone naa life sugandham
Evvarido andagatte
Naa manasu dochina sogasari
Edavoora eda ekamga
Vacchindi naa odi cheri
Nadila saage nee nadaka
Chirakaalam nannu laage
Cheliya nee sarigamala
Pilupe naaku chere
Nee chethilo cheyesi
Naduchukuntu vellali
Ee jagathini marchipoyi
Ontariga undali
Nee thodunte chaalu naaku
Maremi vaddu ee janmaku
My girlfriend..
Nee navve naa love story
My girlfriend..
Neethone naa life sugandham
Evvarido andagatte
Naa manasu dochina sogasari
Edavoora eda ekamga
Vacchindi naa odi cheri