Telugu Lyrics
రంగుల పువ్వుల రంగయ్య
రంగుల పువ్వుల రంగయ్య
పండుగ వచ్చిందిరా రంగయ్య
పండుగ వచ్చిందిరా రంగయ్య
సంకురాత్రి కోడి పెట్టిన కోడి
సంకురాత్రి కోడి పెట్టిన కోడి
పంట చేనులోన పండిన పండి
పంట చేనులోన పండిన పండి
బంగారు సీల కట్టుకున్న సీల
బంగారు సీల కట్టుకున్న సీల
రంగయ్య నీదేరా ఈ వేళ
రంగయ్య నీదేరా ఈ వేళ
గోరంత దిగులు దీరంత ఆనందం
గోరంత దిగులు దీరంత ఆనందం
మనసారా నవ్వుకోరా ఓ రంగయ్య
మనసారా నవ్వుకోరా ఓ రంగయ్య
సెలయేటి పాటలోనా
తీయని ఊహలోనా
అంతులేని ఆనందం
ఆశలన్నీ నిజమవ్వగా
ఉప్పొంగే నదిలాగే
ఎగిసిపడే అలలాగే
ఉప్పొంగే నదిలాగే
ఎగిసిపడే అలలాగే
కొత్త లోకం చూడుమా
రంగుల పువ్వుల రంగయ్య
రంగుల పువ్వుల రంగయ్య
పండుగ వచ్చిందిరా రంగయ్య
పండుగ వచ్చిందిరా రంగయ్య
సంకురాత్రి కోడి పెట్టిన కోడి
సంకురాత్రి కోడి పెట్టిన కోడి
పంట చేనులోన పండిన పండి
పంట చేనులోన పండిన పండి
బంగారు సీల కట్టుకున్న సీల
బంగారు సీల కట్టుకున్న సీల
రంగయ్య నీదేరా ఈ వేళ
రంగయ్య నీదేరా ఈ వేళ
English Lyrics / Transliteration
Rangula puvvula rangayya
Rangula puvvula rangayya
Panduga vachindira rangayya
Panduga vachindira rangayya
Sankuranthri kodi pettina kodi
Sankuranthri kodi pettina kodi
Panta chenulona pandina pandi
Panta chenulona pandina pandi
Bangaru seela kattukunna seela
Bangaru seela kattukunna seela
Rangayya needera ee vela
Rangayya needera ee vela
Goranth digulu deeranth aanandam
Goranth digulu deeranth aanandam
Manasaara navukora o rangayya
Manasaara navukora o rangayya
Selayeti paatalona
Thiyani oohalona
Anthuleni aanandam
Aashalannee nijamavvaga
Upponge nadilaage
Egisipade alalaage
Upponge nadilaage
Egisipade alalaage
Kotha lokam chooduma
Rangula puvvula rangayya
Rangula puvvula rangayya
Panduga vachindira rangayya
Panduga vachindira rangayya
Sankuranthri kodi pettina kodi
Sankuranthri kodi pettina kodi
Panta chenulona pandina pandi
Panta chenulona pandina pandi
Bangaru seela kattukunna seela
Bangaru seela kattukunna seela
Rangayya needera ee vela
Rangayya needera ee vela