Telugu Lyrics
నీతోనే ఈ ప్రయాణం
తోలిసారి తోలిసారి
నే పాడాను ఈ గీతం
మనసులోన ఊహలెన్నో
కళ్ళలోన కలలెన్నో
హృదయమంతా ఆశలెన్నో
నీకే నే చెలి నీకే నే
తోలిసారి తోలిసారి
నీతోనే ఈ ప్రయాణం
తోలిసారి తోలిసారి
నే పాడాను ఈ గీతం
ఓహోహో వెన్నెలాయే
నాలోన నిండిపోయే
నాకోసం నీవొచ్చే
అందాల లోకం
ఓహోహో పున్నమి అయ్యే
రేయంతా వెలిగే
నీతోనే ఈ జీవితం
సంతోషం
వెన్నెలాయే నాలోన నిండిపోయే
నాకోసం నీవొచ్చే అందాల లోకం
పున్నమి అయ్యే రేయంతా వెలిగే
నీతోనే ఈ జీవితం సంతోషం
తడబడుతున్న నా అడుగులను
ముందుకు నడిపించే శక్తివి నీవే
అడుగులన్నిట మధురమైన
లయను కలిపే శృతివి నీవే
తోలిసారి తోలిసారి
నీతోనే ఈ ప్రయాణం
తోలిసారి తోలిసారి
నే పాడాను ఈ గీతం
నా ఊహలకు రెక్కలొచ్చె
నే ఆకాశాన ఎగిరిపోయా
నా నవ్వులకు అద్దమయ్యా
నే అద్దాలలో వెలిగిపోయా
నా ఆశలకు ఊపిరయ్యా
నే ఆ ఊపిరితో బ్రతికేసా
నా కన్నులలో మెరిసిపోయా
నీ కన్నులకి కాంతినిచ్చా
తోలిసారి తోలిసారి
నీతోనే ఈ ప్రయాణం
తోలిసారి తోలిసారి
నే పాడాను ఈ గీతం
మనసులోన ఊహలెన్నో
కళ్ళలోన కలలెన్నో
హృదయమంతా ఆశలెన్నో
నీకే నే చెలి నీకే నే
English Lyrics / Transliteration
Neethone ee prayanam
Tholisaari tholisaari
Ne paadaanu ee geetham
Manasulona oohalennO
Kallalona kalalennO
Hrudayamanta aashalennO
Neeke ne cheli neeke ne
Tholisaari tholisaari
Neethone ee prayanam
Tholisaari tholisaari
Ne paadaanu ee geetham
Oh oh oh vennelaaye
Naalona nindipoye
Naakosam nee vacche
Andala lokam
Oh oh oh punnami ayye
Reyantha velige
Neethone ee jeevitham
Santhosham
Vennelaaye naalona nindipoye
Naakosam nee vacche andala lokam
Punnami ayye reyanta velige
Neethone ee jeevitham santhosham
Thadabaduthunna naa adugulanu
Munduku nadipinche shaktivi neeve
Adugulanni maramadhuramaina
Layano kalipe shruthivi neeve
Tholisaari tholisaari
Neethone ee prayanam
Tholisaari tholisaari
Ne paadaanu ee geetham
Naa oohalaku rekkalocche
Ne aakaashana egiripoya
Naa navvulaku addamayya
Ne addalalo veligipoya
Naa aashalaku oopirayye
Ne oo oopiritho brathikesaa
Naa kannulalo merisipoya
Nee kannulaki kanthunichhaa
Tholisaari tholisaari
Neethone ee prayanam
Tholisaari tholisaari
Ne paadaanu ee geetham
Manasulona oohalennO
Kallalona kalalennO
Hrudayamanta aashalennO
Neeke ne cheli neeke ne