Telugu Lyrics
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
ఎవరో ఎవరో ఏంటో ఈ లోకంలో
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
ఎందుకో ఏమో కళ్ళలో
కన్నీటి మడుగులు
కాలమే కరిగించునా
లేక నా దరిలో
ప్రేమంటే ఏంటో తెలిసేది
ఎదురే ఎదురైతే
నేనున్నానన్న ధైర్యమే
మనసును మురిపించే
ఎవరో ఎవరో ఏంటో ఈ లోకంలో
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
అడుగున ఆగేదెవరో
పైన నిలిచేదెవరో
బతుకున నేర్చుకునేది
నేను నేనే కద
తుఫానులో చిక్కిన
నవ్విన నా దారిలో
ఎపుడో ఏ నాడైన
రానా నే నిన్ను దాటి
ఎవరో ఎవరో ఏంటో ఈ లోకంలో
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
మనసు మనదే మరి ఏదీ మనది కాదే
English Lyrics / Transliteration
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade
Evaro evaro ento ee lokamlo
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade
Enduko emo kallalo
Kanniti madugulu
Kalame kariginchuna
Leka na darilo
Premante ento telisedi
Edure eduraithe
Nenunnanna dhairyame
Manasunu muripinche
Evaro evaro ento ee lokamlo
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade
Aaduguna aagedevaro
Paina nilicheda yavo
Batukuna nerchukunedhi
Nenu nene kada
Thufanulo chikkina
Navvina naa darilo
Epudo e nadaina
Ranane ninnu daati
Evaro evaro ento ee lokamlo
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade
Manasu manade mari edi manadi kade