Telugu Lyrics
వయసులో ప్రవాహంలా
మాటలే మట్టిగ
మెత్తగా అలికినదే
కళ్ళెదో కడలిలా
తీరం తెంచిన నావలా
గుర్తుతో నీకై
ఆశగ ఎదురుచూస్తున్నదే
ఈ గుండె గోదారిల
ఈ వయసు ప్రవాహంలా
ఈ మాటలు మట్టిగ
ఈ కళ్ళు కడలిలా
పడిలేచే అలలా
ప్రేమకు పులకింతలా
అలసిన దారినై
నీలో ఒడి చేరనా
మెరుపుల వెలుగులై
గుండెలో మెరిసినా
మనసుల తీరుల
తనది తనదంటూ
నీలో లీనమై
ఒకటై కలిసిపోనా
ఈ గుండె గోదారిల
ఈ వయసు ప్రవాహంలా
ఈ మాటలు మట్టిగ
ఈ కళ్ళు కడలిలా
మట్టిలో మొలిచిన
పువ్వై నిను కోరనా
మెత్తని మంచువై
మదిని తడిపెయ్యనా
కాలం గమనంలో
తొలిసారి నే కోరినా
నేనెక్కడ ఉంటె
అక్కడే నిలవనా
నీలో లీనమై
ఒకటై కలిసిపోనా
ఈ గుండె గోదారిల
ఈ వయసు ప్రవాహంలా
ఈ మాటలు మట్టిగ
ఈ కళ్ళు కడలిలా
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Great work with the metadata and lyrics. Very helpful."
"Great work with the metadata and lyrics. Very helpful."
"A must-listen for all music lovers."
"Such a nostalgic feel. Reminds me of my college days."
"Great work with the metadata and lyrics. Very helpful."