Telugu Lyrics
నడుమ దారులన్నీ… నా కంట పడితే
ఇన్ని దిగులన్నీ… ఇరు వైపులా నిలిస్తే
ఏం చేస్తావో… ఏమౌనో…
నువ్వక్కడనుంటే… నేనిక్కడనుంటే
నడుమ దారులన్నీ… నా కంట పడితే
కలలు కన్న ఆశలన్నీ… కళ్ళలో నిండిపోతే
చూసే చూపులన్నీ… చేరగానే దోచుకుంటే
పిలిచే పిలుపంత… పలకనిదైతే
నిను పిలిచే నా గొంతు… వసివాడుతుంటే
మనసంతా… వెతుకులాట
నీ జాడ… కనబడదే
నువ్వక్కడనుంటే… నేనిక్కడనుంటే
నడుమ దారులన్నీ… నా కంట పడితే
చూపు చేరని దూరాన… నీ రూపం గుర్తుకొస్తే
గుండె లోతుల్లో సగం… నీకై వెతికి చూస్తే
మాట ముగిసిన వేళలో… మౌనం అంటుకుంటే
నీ స్నేహమే దొరకకే… వెతుకుతున్నా ప్రియా
మనసంతా… కన్నీళ్ళే
నీ జాడ… కనబడదే
నువ్వక్కడనుంటే… నేనిక్కడనుంటే
నడుమ దారులన్నీ… నా కంట పడితే
ఇన్ని దిగులన్నీ… ఇరు వైపులా నిలిస్తే
ఏం చేస్తావో… ఏమౌనో…
English Lyrics / Transliteration
Naḍuma dārulannī… Nā kaṇṭa paḍitē
Inni digulannī… Iru vaipulā nilistē
Ēṁ cēstāvō… Ēmaunō…
Nuvvakkadunṭē… Nēnikkadunṭē
Naḍuma dārulannī… Nā kaṇṭa paḍitē
Kalalu kanna āśalannī… Kaḷḷalō niṇḍipōtē
Cūsē cūpulannī… Cēragānē dōcukuṇṭē
Pilice pilupanta… Palakanidaitē
Ninu pilicē nā gontu… Vasi vāḍutuṇṭē
Manasāntā… Vetukulāṭa
Nī jāḍa… Kaṇabaḍadē
Nuvvakkadunṭē… Nēnikkadunṭē
Naḍuma dārulannī… Nā kaṇṭa paḍitē
Cūpu cērani dūrāna… Nī rūpaṁ gurtukostē
Guṇḍe lōtullō sagaṁ… Nīkai vetiki cūstē
Māṭa mugisina vēḷalō… Maunaṁ aṇṭukuṇṭē
Nī snēhamē dorakakē… Vetukutunnā priyā
Manasāntā… Kannīḷḷē
Nī jāḍa… Kaṇabaḍadē
Nuvvakkadunṭē… Nēnikkadunṭē
Naḍuma dārulannī… Nā kaṇṭa paḍitē
Inni digulannī… Iru vaipulā nilistē
Ēṁ cēstāvō… Ēmaunō…