Telugu Lyrics
కన్నుల విందు ఒక చిన్నారి
రవ్వల రాశి రవ్వల రాశి
నవ్వుల పువ్వుల నవమోహినీ
పట్టు చీర పట్టు చీర
పాప ఒళ్ళో పసిడి వాన
నడుము వంపు నడుము వంపు
నయనమందు నాట్యం ఒక నర్తన
కన్య రాశి కన్య రాశి
కన్నుల విందు ఒక చిన్నారి
రవ్వల రాశి రవ్వల రాశి
నవ్వుల పువ్వుల నవమోహినీ
ఇట్టాగె వుండాలిగా
ఒళ్ళో ఒదిగిపోవాలిగా
మనసు దోచుకోవాలిగా
ఏలవే నాదెలిగా
ఇట్టాగె వుండాలిగా
ఒళ్ళో ఒదిగిపోవాలిగా
మనసు దోచుకోవాలిగా
ఏలవే నాదెలిగా
సిగ్గు పడుతూ సిగ్గు పడుతూ
చూపుల తోటే ఓ సయ్యాట
కోకిల గొంతు కోకిల గొంతు
పలికే మాట ఎద లోతు
కన్య రాశి కన్య రాశి
కన్నుల విందు ఒక చిన్నారి
రవ్వల రాశి రవ్వల రాశి
నవ్వుల పువ్వుల నవమోహినీ
ఏమండోయ్ ఏమండోయ్
అందాలన్నీ అల్లుకున్నావా
అయ్యయ్యో అయ్యయ్యో
అడగకుండానే ప్రేమలో పడ్డావా
ఏమండోయ్ ఏమండోయ్
అందాలన్నీ అల్లుకున్నావా
అయ్యయ్యో అయ్యయ్యో
అడగకుండానే ప్రేమలో పడ్డావా
నవ్వితే చాలు నవ్వితే చాలు
నేల రాలిన పూవుల వాన
మాట వింటే మాట వింటే
మైకమేసే మధురమైన గానం
కన్య రాశి కన్య రాశి
కన్నుల విందు ఒక చిన్నారి
రవ్వల రాశి రవ్వల రాశి
నవ్వుల పువ్వుల నవమోహినీ
పట్టు చీర పట్టు చీర
పాప ఒళ్ళో పసిడి వాన
నడుము వంపు నడుము వంపు
నయనమందు నాట్యం ఒక నర్తన
English Lyrics / Transliteration
Kannula Vindu Oka Chinnari
Ravvala Rasi Ravvala Rasi
Navvula Puvvula Navamohini
Pattu Cheera Pattu Cheera
Papa Olllo Pasidi Vaana
Nadumu Vampu Nadumu Vampu
Nayanmandhu Naatyam Oka Nartana
Kanya Rasi Kanya Rasi
Kannula Vindu Oka Chinnari
Ravvala Rasi Ravvala Rasi
Navvula Puvvula Navamohini
Ittage Undaaliga
Olllo Odigipovaaliga
Manasu Dochukovaaliga
Elave Naadeliga
Ittage Undaaliga
Olllo Odigipovaaliga
Manasu Dochukovaaliga
Elave Naadeliga
Siggu Paduthu Siggu Paduthu
Choopula Thote O Saiyaata
Kokila Gonthu Kokila Gonthu
Palike Maata Edha Lōthu
Kanya Rasi Kanya Rasi
Kannula Vindu Oka Chinnari
Ravvala Rasi Ravvala Rasi
Navvula Puvvula Navamohini
Emandoy Emandoy
Andhalanni Allukunnaava
Ayyayyo Ayyayyo
Adagakundane Prema Lo Paddaava
Emandoy Emandoy
Andhalanni Allukunnaava
Ayyayyo Ayyayyo
Adagakundane Prema Lo Paddaava
Navvithe Chaalu Navvithe Chaalu
Nela Raalina Poovula Vaana
Maata Vinte Maata Vinte
Maikamese Madhuramaina Gaanam
Kanya Rasi Kanya Rasi
Kannula Vindu Oka Chinnari
Ravvala Rasi Ravvala Rasi
Navvula Puvvula Navamohini
Pattu Cheera Pattu Cheera
Papa Olllo Pasidi Vaana
Nadumu Vampu Nadumu Vampu
Nayanmandhu Naatyam Oka Nartana