Telugu Lyrics
అందమే ఆడే నడక చూసా
వెతుకా వెతుకా
నీకై గుండె చేసే వెతుకా చూసా
కాలం కదిలే వేగాన్ని
కొలిచే నీ నవ్వు చూసా
నింగి వానగ మారేను
విరిసే నీ పలకరింపుతో
చూసా చూసా
అందమే ఆడే నడక చూసా
వెతుకా వెతుకా
నీకై గుండె చేసే వెతుకా చూసా
నీ కళ్ళ లోకం ఏదో
నాలో నింపుతోంది
నా ఊపిరి లోన ఏదో
నీకై పిలుస్తోంది
నీ మాటలేవో
మల్లె పూల వానలా
నా దారులన్నీ
పుప్పొడితో నింపుతుంటే
నీ స్పర్శ లోని
మెరుపుకి నేను
తడిసి ముద్దవుతా
నీ ప్రేమకై
చూసా చూసా
అందమే ఆడే నడక చూసా
వెతుకా వెతుకా
నీకై గుండె చేసే వెతుకా చూసా
కాలం కదిలే వేగాన్ని
కొలిచే నీ నవ్వు చూసా
నింగి వానగ మారేను
విరిసే నీ పలకరింపుతో
నీ ఊసులేవో
నేను ఆలకిస్తూ ఉంటే
నీ జ్ఞాపకాలే
కళ్ళ ముందు కదులుతుంటే
నీ నవ్వుల సవ్వడి
ఒక సంగీతంలా
నా ప్రాణమంతా
అది నింపుతుంటే
నీ తోడు కోసం
నేను పడే వేదన
ఇక తాళలేను
చూసా చూసా
అందమే ఆడే నడక చూసా
వెతుకా వెతుకా
నీకై గుండె చేసే వెతుకా చూసా
కాలం కదిలే వేగాన్ని
కొలిచే నీ నవ్వు చూసా
నింగి వానగ మారేను
విరిసే నీ పలకరింపుతో
English Lyrics / Transliteration
Andame aade nadaka choosa
Vethuka Vethuka
Neekai gunde chese vethuka choosa
Kaalam kadile veganni
Kolice nee navvu choosa
Ningi vaanaga maare nu
Virise nee palakarimptho
Choosa Choosa
Andame aade nadaka choosa
Vethuka Vethuka
Neekai gunde chese vethuka choosa
Nee kalla lokam edho
Naalo nimpthondhi
Naa oopiri lona edho
Neekai pilusthondi
Nee maatalevo
Malle poola vaanalaa
Naa daarulanni
Puppoditho nimputhuntay
Nee sparsha loni
Merupuki nenu
Thadisi muddhavuthaa
Nee premakai
Choosa Choosa
Andame aade nadaka choosa
Vethuka Vethuka
Neekai gunde chese vethuka choosa
Kaalam kadile veganni
Kolice nee navvu choosa
Ningi vaanaga maare nu
Virise nee palakarimptho
Nee oosulevo
Nenu aalakistoo untay
Nee gnapakaale
Kalla mundhu kaduluthanay
Nee navvula savvadi
Oka sangeethamlaa
Naa praanamantaa
Adhi nimputhuntay
Nee thodu kosam
Nenu pade vedhana
Ika thaalelenu
Choosa Choosa
Andame aade nadaka choosa
Vethuka Vethuka
Neekai gunde chese vethuka choosa
Kaalam kadile veganni
Kolice nee navvu choosa
Ningi vaanaga maare nu
Virise nee palakarimptho