Telugu Lyrics
మావి చిగురించే వేళ
మైమరపించే వేళ
మది దోచే వేళ
ఓ నేస్తమా..
నీవు తోడుంటే చాలు
మాఘమాసవేళ
మావి చిగురించే వేళ
మైమరపించే వేళ
మది దోచే వేళ
ఓ నేస్తమా..
నీవు తోడుంటే చాలు
చలిగాలి వీచెనుగా
ఒడలెంతో వణికెనుగా
నీ చూపు సోకెనుగా
నా గుండె తెగెనుగా
తనువంతా మెరిసెనుగా
మనసు పొంగెనుగా
వలపే వెలిగేనుగా
మాఘమాసవేళ
మావి చిగురించే వేళ
మైమరపించే వేళ
మది దోచే వేళ
ఓ నేస్తమా..
నీవు తోడుంటే చాలు
నీకై వెతికిన ప్రతి
క్షణమే సాగెనుగా
నీకై కాచిన ప్రతి
మధురే మాయెనుగా
ఈ జన్మ నీకై
మరచుకున్న నాపైన
నీకే మమత లేకున్నా
నేనున్నానా
పరువమంతా నీతోనే
పలకరించుకోరమ్మ
పదే పదే నా సొంతం
నీవే అయ్యేనమ్మ
చిలిపి తనమేంటో
తెలియజేసే కన్నె
మదిని దోచిన చిన్న
మల్లెపువ్వమ్మ
మాఘమాసవేళ
మావి చిగురించే వేళ
మైమరపించే వేళ
మది దోచే వేళ
ఓ నేస్తమా..
నీవు తోడుంటే చాలు
మాఘమాసవేళ
మావి చిగురించే వేళ
మైమరపించే వేళ
మది దోచే వేళ
ఓ నేస్తమా..
నీవు తోడుంటే చాలు
English Lyrics / Transliteration
Maavi chigurinche vela
Maimarapinche vela
Madi doche vela
O nestama..
Neevu thodunte chaalu
Maagha maasavela
Maavi chigurinche vela
Maimarapinche vela
Madi doche vela
O nestama..
Neevu thodunte chaalu
Chaligaali veechenugaa
Odalentho vanikenugaa
Nee choopu sokenugaa
Naa gunde tegenugaa
Thanuvantaa merisenugaa
Manasu pongenugaa
Valape veligenugaa
Maagha maasavela
Maavi chigurinche vela
Maimarapinche vela
Madi doche vela
O nestama..
Neevu thodunte chaalu
Neekai vethikina prathi
Kshaname saagenugaa
Neekai kaachina prathi
Madhure maayenugaa
Ee janma neekai
Marachukunna naapaina
Neeke mamatha lekunaa
Nenunnaanaa
Paruvamantha neethone
Palarinchukoraamma
Pade pade naa sontham
Neeve ayyenamma
Chilipi thanamentho
Theliyajese kannae
Madini dochina chinna
Mallepuvvamma
Maagha maasavela
Maavi chigurinche vela
Maimarapinche vela
Madi doche vela
O nestama..
Neevu thodunte chaalu
Maagha maasavela
Maavi chigurinche vela
Maimarapinche vela
Madi doche vela
O nestama..
Neevu thodunte chaalu