Telugu Lyrics
మారని కలయే నిజముగా
నీ ప్రేమ నాకు కనిపించగా
ఓ నా ప్రియతమా
ఎవరున్నా ఏమైతేనే
ఏమిటంటే నీ తోడె చాలునే
ఈ లోకం నన్నేలగనే
నీ తోడుంటే చాలునే
మధుమాస మధుమాస
నీకై వేచి వేచి
మనసు రగిలి రగిలి
అలసి సొలసి
చిరుగాలి చిరుగాలి
కబురు తెచ్చి
నీ రాకను సూచి
హాయి కలిగించి
కాలం ఆగెనే
మనకోసమే
లోకం మూగెనే
మనతోడై
ప్రతి నిజం పగటికలగా
మారని కలయే నిజముగా
నీ ప్రేమ నాకు కనిపించగా
ఓ నా ప్రియతమా
ప్రేమంటే ఏమిటంటె
నీ మౌనం నాకు చెప్పగా
శ్వాసైగా నువ్వయిపోగా
ఓ నా ప్రియతమా
కనుపాప కనుపాప
నన్ను దాచి
నీ సొంతం చేసుకో
కన్నీరే కన్నీరే
నన్ను తడిపి
నీకు దూరమైతే
నాకేమి మిగిలి
ఇంతకాలం ఏమిటంటే
ఏదోలా గడిచిపోగా
నీతోడు చేరగా
కొత్తగా తోచగా
ఈ జగతి ఏమైనా
నాకెంతో సంతోషం
ఈ ప్రేమ నాకేనా
భాగ్యంగా తోచే
కన్నీరంతా ఆవిరాయె
నీ నవ్వులతో
బాధలన్నీ మాయమాయె
నీ స్పర్శలతో
ప్రతి నిజం పగటికలగా
మారని కలయే నిజముగా
నీ ప్రేమ నాకు కనిపించగా
ఓ నా ప్రియతమా
ఎవరున్నా ఏమైతేనే
ఏమిటంటే నీ తోడె చాలునే
ఈ లోకం నన్నేలగనే
నీ తోడుంటే చాలునే
English Lyrics / Transliteration
Maarani kalaye nijamuga
Nee prema naaku kanipinchaga
O naa priyathama
Evarunna emaithene
Emitante nee thode chaalune
Ee lokam nannelagane
Nee thodunte chaalune
Madhumasa madhumasa
Neekai vechi vechi
Manasu ragili ragili
Alasi solasi
Chirugaali chirugaali
Kaburu thechchi
Nee raakanu soochi
Haayi kaliginchi
Kaalam aagene
Manakosame
Lokam moogene
Manathodai
Prathi nijam pagatikalaga
Maarani kalaye nijamuga
Nee prema naaku kanipinchaga
O naa priyathama
Premante emitantte
Nee mounam naaku cheppaga
Shwaasaiga nuvvai poga
O naa priyathama
Kanupaapa kanupaapa
Nannu daachi
Nee sontham chesukoo
Kanneerēanneerē
Nannu thadipi
Neeku dooramaithe
Naakemi migili
Intha kaalam emitantte
Edola gadichipoga
Neethodu cheraga
Koththaga thochaga
Ee jagathi emainaa
Naakentho santhosham
Ee prema naakena
Bhaagyamga thoche
Kanneerantha aaviraye
Nee navvuletho
Baadhalanne maayamaye
Nee sparsalatho
Prathi nijam pagatikalaga
Maarani kalaye nijamuga
Nee prema naaku kanipinchaga
O naa priyathama
Evarunna emaithene
Emitante nee thode chaalune
Ee lokam nannelagane
Nee thodunte chaalune