Telugu Lyrics
మదిలో ఏదో పిచ్చి కోరిక పుట్టిందో
ఏ వైపు పరుగులు తీసే గుండె ఈ నా దారేదో
తెలియకనే సాగె ఈ పయనం ఆగనే లేదే
ఈ రెక్కల పయనం ఎటు సాగునో
ఈ మది అలలల ఎటు పోవునో
ఈ కళ్ళని కలిపే కలలు ఎన్నో
ఈ పెదవులని కలిపే కబుర్లు ఎన్నో
ఏ మైకం కమ్మినదో ఏ మత్తు నిండిందో
మదిలో ఏదో పిచ్చి కోరిక పుట్టిందో
ఏ వైపు పరుగులు తీసే గుండె ఈ నా దారేదో
తెలియకనే సాగె ఈ పయనం ఆగనే లేదే
తన నవ్వులోన మురిసేను ఈ దినం
తన చూపులోన తడిసేను ఈ వనం
తన మాట వింటే శిశిరం వసంతం
తన తోడుంటే ఇంక దేనికి భయం
అయిన నిన్నే కలుసుకుంటే, మన జీవితం
మరుపే లేని ఆనందం
ఇంక నాలో ఏముంది, నువ్వే చూసుకుంటే
అంతరాయం లేని గమనం
ఏ మైకం కమ్మినదో ఏ మత్తు నిండిందో
మదిలో ఏదో పిచ్చి కోరిక పుట్టిందో
ఏ వైపు పరుగులు తీసే గుండె ఈ నా దారేదో
తెలియకనే సాగె ఈ పయనం ఆగనే లేదే
ఈ రెక్కల పయనం ఎటు సాగునో
ఈ మది అలలల ఎటు పోవునో
ఈ కళ్ళని కలిపే కలలు ఎన్నో
ఈ పెదవులని కలిపే కబుర్లు ఎన్నో
English Lyrics / Transliteration
Madilo edo pichi korika puttindo
Ye vaipu parugulu theese gunde ee naa daaredo
Teliyakane saage ee payanam aagane lede
Ee rekkala payanam etu saaguno
Ee madi alalala etu povuno
Ee kallani kalipae kalalu enno
Ee pedavulani kalipae kaburlu enno
Ye maikam kamminado ye mattu nindindo
Madilo edo pichi korika puttindo
Ye vaipu parugulu theese gunde ee naa daaredo
Teliyakane saage ee payanam aagane lede
Thana navvulona murisene ee dinam
Thana choopulona tadise nee vanam
Thana maata vinte sishiram vasantham
Thana thodunte inka dheniki bhayam
Ayina ninne kalusukunte, mana jeevitham
Marupe leni aanandam
Inka naaloo emundi, nuvve chusukunte
Antharayam leni gamanam
Ye maikam kamminado ye mattu nindindo
Madilo edo pichi korika puttindo
Ye vaipu parugulu theese gunde ee naa daaredo
Teliyakane saage ee payanam aagane lede
Ee rekkala payanam etu saaguno
Ee madi alalala etu povuno
Ee kallani kalipae kalalu enno
Ee pedavulani kalipae kaburlu enno