Telugu Lyrics
ఎక్కడి వరకు…
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
మనసైన నీ చూపుకై..
వేచివున్న ఈ రాతిరి..
చల్లారనీక..
వయారంగా..
నీ ఒడిలో..
ఒరిగిపోనా..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
నీవేగ..
నా సగభాగం..
నీవేగ..
నా శ్వాస..
నీ ఊహలో..
ఎద మురిసే..
నీ రూపంలో..
నే కరిగిపోనా..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
నీ కనులు..
నన్ను..
కమ్మేశాయి..
నీ పెదవులు..
నన్ను..
పిలిచేశాయి..
నిను చేర..
అడుగే..
వెయ్యకున్నా..
నీ చెంత..
నే..
ఉన్నా..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
ఎక్కడి వరకు..
English Lyrics / Transliteration
Ekkadi varaku…
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Manasaina nee choopukai..
Vechivunna ee raathiri..
Challaaranika..
Vayaaranga..
Nee odilo..
Origipona..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Neeve ga..
Naa sagabhaagam..
Neeve ga..
Naa swaasa..
Nee oohalo..
Edha murise..
Nee roopamlo..
Ne karigipona..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Nee kanulu..
Nannu..
Kammesayi..
Nee pedaluvulu..
Nannu..
Pilicchesayi..
Ninu chera..
Aduge..
Veyyukunna..
Nee chenta..
Ne..
Unna..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..
Ekkadi varaku..