Telugu Lyrics
మదిలోన నిలిచిగా
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
మెరిసేటి కళ్ళలో
మెరిసేటి నవ్వులో
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
ఓ నా నేస్తం..
నీతో నా గమ్యం..
ఈ లోకం..
మరిచానే..
అడుగులతో అడుగులు
కలిసే వేళలో
మనసులు రెండు
ఒకటాయెగా
నీతో ఈ క్షణం
నే మరువనే
కనురెప్ప పాటులో
కలలు పండెగా
మతిలేక పిచ్చిగా
మదిలోన నిలిచిగా
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
మెరిసేటి కళ్ళలో
మెరిసేటి నవ్వులో
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
మనసున నీ ధ్యాసే
మదిలోన నీ ప్రేమే
ప్రతిక్షణము నీతోనే
నే మదిలోన
నీతో నా జీవితం
కొత్తగా సాగేగా
ప్రతి అడుగులోన
నిన్నే కోరుకోగా
మతిలేక పిచ్చిగా
మదిలోన నిలిచిగా
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
మెరిసేటి కళ్ళలో
మెరిసేటి నవ్వులో
మరపురాని నీ రూపం
మనసుకు దొరకెగా
English Lyrics / Transliteration
Madilona nilichiga
Marapurani nee roopam
Manasuku dorakega
Meriseti kallalo
Meriseti navvulo
Marapurani nee roopam
Manasuku dorakega
O na nestham..
Neetho naa gamyam..
Ee lokam..
Marichane..
Adugulatho adugulu
Kalise velalo
Manasulu rendu
Okatayega
Neetho ee kshanam
Ne maruvane
Kanureppa patulo
Kalalu pandega
Mathileka pichiga
Madilona nilichiga
Marapurani nee roopam
Manasuku dorakega
Meriseti kallalo
Meriseti navvulo
Marapurani nee roopam
Manasuku dorakega
Manasuna nee dhyase
Madilona nee preme
Pratikshanam neethone
Ne madilona
Neetho naa jeevitham
Koththaga saagega
Prati adugulona
Ninne korukoga
Mathileka pichiga
Madilona nilichiga
Marapurani nee roopam
Manasuku dorakega
Meriseti kallalo
Meriseti navvulo
Marapurani nee roopam
Manasuku dorakega