Telugu Lyrics
యెహోవా నీ నామము
ఆది అంతము లేని
దేవుడవు నీవే
నీలాకాశము సాక్ష్యము
భూమి నీ సృష్టి
అంతా నీ మహిమను
చూపిస్తుందయ్యా
బలము నీవే
నిరీక్షణ నీవే
అంధకారములో
వెలుగు నీవే
సత్యం నీవే
జీవం నీవే
ఆజ్ఞలన్నిటిని
గైకొందునయ్యా
నీ మహిమను
ప్రకటింతునయ్యా
నీ స్తుతి గానము
పాడుదునయ్యా
వేదలి పోకయ్య
యెహోవా నీ నామము
ఆది అంతము లేని
దేవుడవు నీవే
English Lyrics / Transliteration
Yehova nee namamu
Aadi antamu leni
Devudavu neeve
Neelakaashamu saakshyamu
Bhumi nee srushti
Antaa nee mahimanu
Choopistundayya
Balamu neeve
Nireekshana neeve
Andhakaaramulo
Velugu neeve
Satyam neeve
Jeevam neeve
Aagnalannitini
Gaikondunayya
Nee mahimanu
Prakatintunayya
Nee stuti gaanamu
Paadudunayya
Vedali pokayya
Yehova nee namamu
Aadi antamu leni
Devudavu neeve