Telugu Lyrics
యెలుకో నాయక యెలుకో నాయక
యెలుకో నాయక యెలుకో నాయక
యెలుకో నాయక యెలుకో నాయక
అడుగడుగున నీదే అండ
అంతరంగమున నీదే బంధం
నీ కరుణకై వేచే మది
నీ చరణములే నా సగతి
యెలుకో నాయక యెలుకో నాయక
యెలుకో నాయక యెలుకో నాయక
హరిహరవర నారాయణ
నరసింహ స్వామి నారాయణ
నరహరి నారాయణ
ధరణి రక్షక నారాయణ
బల భద్రుని రూపము నీవే
అరి భంజన శ్రీ నారాయణ
కరు కరుణామయ రూపము నీవే
జయ జయ కృష్ణా నారాయణ
అఖిల విశ్వమ్ము నీదే
అన్నిటా నీవే దైవంబై
భూలోకమున కాలుమోపి
భువిరక్షకై వచ్చిన రూపంబై
యెలుకో నాయక యెలుకో నాయక
యెలుకో నాయక యెలుకో నాయక
భక్తుల ఆర్తినెల్ల బాపె
భువనపాలక శ్రీ నారాయణ
భక్తవత్సల శ్రీ నారాయణ
శుభ కారక శ్రీ నారాయణ
భువనత్రయములందు నీవే
భవ్య రూపముతో నిలిచే
ముల్లోకాలకు మూలమంత్రమై
మోక్షమిచ్చెడి దైవంబై
యెలుకో నాయక యెలుకో నాయక
యెలుకో నాయక యెలుకో నాయక
English Lyrics / Transliteration
Yeluko Nayaka Yeluko Nayaka
Yeluko Nayaka Yeluko Nayaka
Yeluko Nayaka Yeluko Nayaka
Adugaduguna neede anda
Antarangamuna neede bandham
Nee karunakai veche madhi
Nee charanamule naa sagathi
Yeluko Nayaka Yeluko Nayaka
Yeluko Nayaka Yeluko Nayaka
Harihara vara Narayana
Narasimha Swami Narayana
Narhari Narayana
Dharani Rakshaka Narayana
Bala bhadruni roopamu neeve
Ari bhanjana Sri Narayana
Karu karunamaya roopamu neeve
Jaya Jaya Krishna Narayana
Akhila vishvammunee de
Annita neeve daivambai
Bhoolokamuna kaalumoopi
Bhuvarakshakai vachina roopambai
Yeluko Nayaka Yeluko Nayaka
Yeluko Nayaka Yeluko Nayaka
Bhaktula aartinella baape
Bhuvana palaka Sri Narayana
Bhaktavatsala Sri Narayana
Shubha karaka Sri Narayana
Bhuvana trayamulandu neeve
Bhavya roopamutho niliche
Mullo k alaku moola mantramai
Mokshamicchedi daivambai
Yeluko Nayaka Yeluko Nayaka
Yeluko Nayaka Yeluko Nayaka