Telugu Lyrics
కరుణామయి నీవే నా శరణ్యం
కోరము బాబని ఆశ్రయం
కరుణామయి నీవే నా శరణ్యం
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
కోరము బాబని ఆశ్రయం
కరుణామయి నీవే నా శరణ్యం
కన్నతల్లివి నీవే కాచినది నీవే
కామిత ఫలముల దయచేయునది నీవే
అన్నదానము నీవే అమృతము నీవే
అఖిల లోకములందు ఆదరము నీవే
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
కోరము బాబని ఆశ్రయం
కరుణామయి నీవే నా శరణ్యం
అజ్ఞాన తిమిరములు అంతరించుగాక
అంబుజ నయనుడా మాపై వరదవుగాక
దీన రక్షకుడవు దివ్య స్వరూపుడవు
దేవదేవుడవు మా దీవెనవు నీవే
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
శ్రీ సాయినాధా జయ జయ సాయినాధా
కోరము బాబని ఆశ్రయం
కరుణామయి నీవే నా శరణ్యం
English Lyrics / Transliteration
Karunamayi Neeve Naa Sharanyam
Koramu Babani Aashrayam
Karunamayi Neeve Naa Sharanyam
Shri Sainadha Jaya Jaya Sainadha
Shri Sainadha Jaya Jaya Sainadha
Koramu Babani Aashrayam
Karunamayi Neeve Naa Sharanyam
Kannathallivi Neeve Kaachinadi Neeve
Kaamitha Phalamula Dayacheyunadi Neeve
Annadhanamu Neeve Amruthamu Neeve
Akhila Lokamulandu Aadharamu Neeve
Shri Sainadha Jaya Jaya Sainadha
Shri Sainadha Jaya Jaya Sainadha
Koramu Babani Aashrayam
Karunamayi Neeve Naa Sharanyam
Ajnana Thimiramulu Antharinchugaaka
Ambhuja Nayanuda Maapai Varaduvugaaka
Deena Rakshakudavu Divya Swaroopudavu
Devadevudavu Maa Deevenavu Neeve
Shri Sainadha Jaya Jaya Sainadha
Shri Sainadha Jaya Jaya Sainadha
Koramu Babani Aashrayam
Karunamayi Neeve Naa Sharanyam