Telugu Lyrics
రామాయ నమః
రక్షక నారాయణ
రమ్య శత సహస్ర నామాయ నమః
ఓం సాయి రామా
నారాయణ నారాయణ
జయ సాయి రామా
తారక బ్రహ్మ స్వరూపా
లోక పాలక మాధవా
వరద వరద వేణుగోపాల
కృష్ణా గోవిందా
ఓం సాయి రామా
నారాయణ నారాయణ
జయ సాయి రామా
జగదోద్ధారకా నృసింహ
సచ్చిదానంద రూప
మధుసూదన శంఖ చక్ర
ధర మాయావి
ఓం సాయి రామా
నారాయణ నారాయణ
జయ సాయి రామా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
జయ సాయి రామా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
జయ సాయి రామా
English Lyrics / Transliteration
Ramaya namaha
Rakshaka Narayana
Ramya shatha sahasra namaya namaha
Om Sai Rama
Narayana Narayana
Jaya Sai Rama
Taraka Brahma swaroopa
Loka palaka Madhava
Varada Varada Venugopala
Krishna Govinda
Om Sai Rama
Narayana Narayana
Jaya Sai Rama
Jagadoddharaka Narasimha
Sachidananda roopa
Madhusudana Shankha Chakra
Dhara Mayavi
Om Sai Rama
Narayana Narayana
Jaya Sai Rama
Narayana Narayana
Narayana Narayana
Jaya Sai Rama
Narayana Narayana
Narayana Narayana
Jaya Sai Rama