Telugu Lyrics
శ్రీ సంతోషమాత మమల వమ్మ
జగతికి వెలుగు నీవే తల్లీ
శ్రీ సంతోషమాత మమల వమ్మ
శరణం నీకు మమ్మునమ్మా
అండ దండ నీవే తల్లీ
శ్రీ సంతోషమాత మమల వమ్మ
సంతోషమాత మమల వమ్మ
అమ్మలగన్న అమ్మవు నీవే
అన్నవైన అమ్మవు నీవే
అక్కున చేర్చుకొనుమమ్మా
అన్నింట నిలుతువమ్మా
ఆశలన్ని తీర్చు తల్లీ
ఆశ్రయం నీవే అమ్మ
శ్రీ సంతోషమాత మమల వమ్మ
సంతోషమాత మమల వమ్మ
అష్టలక్ష్ములు నీ రూపాలమ్మా
ఐశ్వర్యం ప్రసాదించు తల్లీ
శ్రీ సంతోషమాత మమల వమ్మ
సంతోషమాత మమల వమ్మ
కరుణామయీ కల్పతరు వురాలమ్మా
కొలిచిన వారికి కొంగు బంగారమమ్మా
శ్రీ సంతోషమాత మమల వమ్మ
సంతోషమాత మమల వమ్మ
నీ నామ స్మరణతో తల్లీ
నిత్యం మా మనసులు శాంతించు
శ్రీ సంతోషమాత మమల వమ్మ
సంతోషమాత మమల వమ్మ
అమ్మా ఓ తల్లి
అమ్మా ఓ తల్లి
అమ్మా ఓ తల్లి
అమ్మా ఓ తల్లి
జై సంతోషి మాతా
జై సంతోషి మాతా
జై సంతోషి మాతా
జై సంతోషి మాతా
English Lyrics / Transliteration
Sri Santhoshimatha mamala vamma
Jagathiki velugu neeve thalli
Sri Santhoshimatha mamala vamma
Sharanam neeku mamunamma
Anda danda neeve thalli
Sri Santhoshimatha mamala vamma
Santhoshimatha mamala vamma
Ammala ganna ammavoo neeve
Annavaina ammavoo neeve
Akkuna cherchukonumma
Anninta niluthuvamma
Aashalanni theerchu thalli
Aashrayam neeve amma
Sri Santhoshimatha mamala vamma
Santhoshimatha mamala vamma
Ashtalakshmulu nee roopalammma
Aishwaryam prasadinchu thalli
Sri Santhoshimatha mamala vamma
Santhoshimatha mamala vamma
Karunamayi kalpatharu vuralamma
Kolichina vaariki kongu bangaramamma
Sri Santhoshimatha mamala vamma
Santhoshimatha mamala vamma
Nee nama smaranatho thalli
Nithyam maa manasulu shanthinchu
Sri Santhoshimatha mamala vamma
Santhoshimatha mamala vamma
Amma o thalli
Amma o thalli
Amma o thalli
Amma o thalli
Jai Santhoshi Matha
Jai Santhoshi Matha
Jai Santhoshi Matha
Jai Santhoshi Matha